Home / Trailer
Tollywood: టాలీవుడ్ యంగ్ స్టార్ నితిన్ హీరోగా, సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీరామ్ వేణు కాంబోలో తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ మూవీ ‘తమ్ముడు’. ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొనగా, తాజాగా విడుదలైన రిలీజ్ ట్రైలర్ మాత్రం ఆ అంచనాలను మరింతగా పెంచేస్తోంది. ఇంటెన్స్ ఎమోషన్స్, గట్టిగా తాకే డైలాగ్స్, పక్కా యాక్షన్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాలో నితిన్ తన అక్క కోసం ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడే తమ్ముడుగా కనిపించనున్నాడు. […]
Sree Vishnu Single Official Trailer: హీరో శ్రీవిష్ణు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సహానటుడిగా కెరీర్ ప్రారంభించి హీరోగా మారాడు. వైవిధ్యమైన కథలు, కామెడీ జానర్లతో ఆడియన్స్‌ని మంచి వినోదం పంచుతాడు. శ్రీవిష్ణు సినిమాలంటే ఎంటర్టైన్మెంట్ పక్కా ఉంటుందనడంలో సందేహం లేదు. గతేడాది స్వాగ్ అనే ప్రయోగాత్మక చిత్రంతో వచ్చిన శ్రీవిష్ణు ఈసారి సింగిల్ అంటూ మరింత ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయ్యాడు. మే 9న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ […]
Kaliyugam 2064 Telugu Official Trailer: హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్, నటుడు కిషోర్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కలియుగమ్-2064’. తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌ని వేగం చేసింది మూవీ టీం. ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. కలియుగంలో ప్రపంచంలోని మనుషులు ఎలా ఉంటారు, వారి జీవనం ఎలా ఉంటుందనే నేపథ్యంలో […]
Mad Square Trailer Release: కామెడీ అండ్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా వచ్చిన మ్యాడ్ చిత్రానికి సీక్వెల్‌గా మ్యాడ్ స్క్వేర్ తెరకెక్కింది. మరో రెండు రోజుల్లో ఈ సీక్వెల్ థియేటర్లోకి రాబోతోంది. ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా వస్తున్న మ్యాడ్ స్క్వేర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గత కొన్ని రోజులుగా బాక్సాఫీసు వద్ద మంచి బజ్ ఉన్న […]