Home / Tollywood Issue
Allu Aravind Press Meet Over Theatres Issue: టాలీవుడ్లో నెలకొన్న పరిస్థితులు, థియేటర్ల వివాదంపై నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. థియేటర్ల బంద్ అనేది ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమన్నారు. రెండు రోజులు నుంచి ఆ నలుగు, ఆ నలుగురు అంటూ అంటున్నారు. ఆ నలుగురు అంటూ నెగిటివ్ షేడ్స్‌లో ప్రచారం చేస్తున్నారు. ఆ నలుగురితో నాకు సంబంధం లేదు, ఆ నలుగురిలో నేను లేను అని స్పష్టం చేశారాయన. కోవిడ్ టైంలోనే ఆ నలుగురు వ్యాపారం […]
Ap Deputy CM Pawan Kalyan Serious on Telugu Movie Industry: తెలుగు చిత్ర పరిశ్రమకు కూటమి ప్రభుత్వం పట్ల కనీస మర్యాద లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఉపముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులపై ఆయన స్పందించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అవుతున్నా.. సినీ […]
Baby Producer SKN Comments on Exhibitors Controversy: ప్రస్తుతం సినీ పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులపై బేబీ నిర్మాత ఎస్కేఎన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం తెలుగు మూవీ ఇండస్ట్రీలో ఐసీయూలో ఉందని, యాంటి బయాటిక్స్ ఇవ్వాల్సిన సమయమన్నాడు. ‘ఘటికాచలం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మీడియాలో ముచ్చటించారు. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులపై ఆయన స్పందించారు. కాగా గత కొద్దిరోజులుగా నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య పర్సంటేజీల విషయంపై […]