Home / Telangana
SRSP : ఎస్సారెస్పీ కాల్వలోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో కుమారుడు మృతి చెందగా, తండ్రీకూతరు గల్లంతయ్యారు. కాల్వలో కొట్టుకుపోతున్న తల్లిని స్థానికులు కాపాడారు. వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి వద్ద ఈ సంఘటన జరిగింది. గల్లంతైన తండ్రీకూతురు కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని మేచరాజుపల్లి గ్రామానికి చెందిన సోమారపు ప్రవీణ్ తన భార్య కృష్ణవేణి, కుమార్తె చైత్ర సాయి, కుమారుడు ఆర్యవర్థన్ సాయితో కలిసి హనుమకొండ నుంచి స్వగ్రామానికి […]
TGPSC : తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు గ్రూప్ 1, 2, 3 ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తాజాగా టీజీపీఎస్సీ ఫలితాల విడుదలకు తేదీలు ఖరాయ్యాయి. శుక్రవారం జరిగిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న నోటిఫికేషన్ల స్థితిని సమీక్షించడంతో పాటు ఇప్పటికే నిర్వహించిన పలు పరీక్షల జనరల్ ర్యాంకింగ్, ఫలితాల విడుదలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఫలితాల తేదీలు.. గ్రూప్- 1 […]
Tenth Hall Tickets on the website : తెలంగాణలోని టెన్త్ తరగతి విద్యార్థులకు విద్యాశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఈ రోజు నుంచి తమ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. ఈ నెల 21 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో అధికారిక వెబ్సైట్లో హాల్‌టికెట్లను పాఠశాల విద్యాశాఖ అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. పదో తరగతి పరీక్షలు ఈ నెల 21న […]
KCR Presence in Budget : ఈ నెల 12 నుంచి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. ఇప్పటికే రాష్ట్ర కేబినెట్లో చర్చించి సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. తాజాగా బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫాంహౌజ్‌లో పార్టీ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలోనే కేసీఆర్ అసెంబ్లీకి వెళ్తారనే చర్చ జరుగుతోంది. పార్టీ […]
IPS Transfer : రాష్ట్రంలో భారీగా ఐపీఎసీలను బదిలీ చేశారు. తెలంగాణలో 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన అధికారుల్లో ఒక అడిషనల్ డీజీ, ఇద్దరు ఐజీలు, ఇద్దరు డీఐజీలు, ఇద్దరు నాన్ కేడర్ ఎస్పీలు ఉన్నారు. మిగిలిన 14 మంది ఎస్పీలకు స్థానచలనం కల్పించారు. బదిలీ అయిన ఐపీఎస్‌లు.. 1. రామగుండం సీపీగా అంబర్ కిషోర్ ఝా 2. వరంగల్ సీపీగా సన్‌ప్రీత్ […]
MLA Quota MLC Seats In Congress: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ బెర్తులపై కసరత్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ బయలుదేరనున్నారు. ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలతో సీఎం చర్చించి అభ్యర్థులపై రిపోర్ట్ ఇవ్వనున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెండు రోజులపాటు ఢిల్లీలోనే బస చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. అయితే […]
Telangana Government good news to RTC Employees for DA: ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 2.5 శాతం డీఏ ప్రకటించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆర్టీసీపై ప్రతి నెలా రూ.3.6 కోట్ల భారం పడనుందని వెల్లడించారు. అలాగే మహాలక్ష్మి పథకం కింద ఇప్పటివరకు 150 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేశారని తెలిపారు. […]
Half Day Schools in Telangana from 15th March: సమ్మర్ రాకముందే భానుడు తీవ్ర ప్రతాపం చూపుతున్నాడు. తెలంగాణలో పలు జిల్లాలలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే వారం నుంచి పాఠశాలలను ఒంటిపూట నడపాలని నిర్ణయించింది. ఇక, తెలంగాణలో విపరీతమైన ఉక్కపోత మొదలైంది. మార్చి ప్రారంభం నుంచి ఎండలు మండిపోతున్నాయి. ఉదయం దాటగానే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండల తీవ్రతకు చిరు వ్యా పారులు […]
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27 వరకు కొనసాగనున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ సుదీర్ఘంగా కొనసాగుతోంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొత్తగా 10,950 గ్రామస్థాయిలో ఆఫీసర్ పోస్టులు, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలకు 217 పోస్టులు మంజూరు చేస్తూ మంత్రివర్గం తీర్మానం చేసింది. పది జిల్లా […]
Telangana Cabinet : సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గురువారం సీఎం అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో దాదాపు 2 గంటలకు పైగా సమావేశం కొనసాగింది. ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. న్యాయపరమైన చిక్కులు లేకుండా న్యాయనిపుణుల సలహాలతో బిల్లు ముసాయిదాకు తుది మెరుగులు దిద్దాలని సీఎం అధికారులను ఆదేశించారు. కేబినెట్లో అసెంబ్లీ సమావేశాలపై చర్చ జరిగింది. త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని […]