Home / tech news
Virat Kohli Fitness Band: ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌తో జరిగిన హై ఓల్టేజ్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ చేసిన సంగతి మనందరికి తెలిసిందే. ఈ సెంచరీతో కింగ్ సరికొత్త చరిత్రను సృష్టించాడు. భారత గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు కోహ్లీ తన చేతికి ఒక బ్యాండ్ ధరించి ఉన్నాడు. ఇలా కోహ్లీ బ్యాండ్‌తో కనిపించడం ఇదేమి మొదటిసారి కాదు. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాలో వీటి గురించి కూడా మాట్లాడుకోవాల్సి […]
Vivo T3 5G: వివో తన కస్టమర్ల కోసం మంచి ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ‘Vivo T3 5G’ ఫోన్‌పై భారీ తగ్గింపు కనిపిస్తోంది. సాధారణంగా ఈ ఫోన్‌ను కంపెనీ రూ.20,000 ధరతో విడుదల చేసింది. బ్యాంక్ డిస్కౌంట్లు, ఆఫర్ల కారణంగా ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు రూ. 15,500 కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్, ట్విన్ కెమెరా సెటప్, 5,000 mAh బ్యాటరీ వంటి […]
Nothing Phone 3a Series: స్మార్ట్‌ఫోన్ మేకర్ నథింగ్ తన కొత్త సిరీస్ నథింగ్ ఫోన్ 3a లైనప్‌ను ఆవిష్కరించబోతోంది. ఈ సిరీస్ ఫోన్లు మార్చి 4న విడుదల కానున్నాయి. ఇందులో రెండు స్మార్ట్ఫోన్లు ఉంటాయి.’ నథింగ్ ఫోన్ 3a , నథింగ్ ఫోన్ 3a ప్రో. లాంచ్‌కు ముందు స్మార్ట్‌ఫోన్స్ స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఆండ్రాయిడ్ హెడ్‌లైన్స్ తాజా నివేదిక రెండు మోడళ్ల కీలకమైన స్పెసిఫికేషన్లు, డిజైన్ వివరాలు, అంచనా వేసిన ధరలను వెల్లడించింది. రండి.. […]
Samsung Galaxy M Series Launch: ఫేమస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ సామ్సంగ్ తన వినియోగదారులకు శుభవార్త అందిస్తూనే ఉంది. తన M సిరీస్‌లో రెండు మోడళ్లను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. అందులో Samsung Galaxy M16 5G, Galaxy M06 5G అనే రెండు కొత్త స్మార్ట్ఫోన్లను విడుదల చేయడం ద్వారా దేశంలో తన M సిరీస్‌ను విస్తరిస్తోంది. ఇటీవల సామ్సంగ్ ఈ స్మార్ట్ఫోన్లకు సంబంధించిన సమాచారాన్ని తన X ఖాతాలో షేర్ చేసింది. కంపెనీ […]
Vivo V50: టెక్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న’Vivo V50′ మొబైల్ విడుదలైంది. కంపెనీ తన ‘V’ సిరీస్‌లో దీనిని ప్రవేశపెట్టింది. ముఖ్యంగా ఈ ఏడాది విడుదలైన తొలి వివో ఫోన్ ఇదే. ఇది ప్రీమియం మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్. ఈ మొబైల్ రేపటి నుంచి అంటే ఫిబ్రవరి 25 నుంచి సేల్‌కి వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ లుక్, ఫీచర్స్ ఇప్పటికే మొబైల్ ప్రియులను ఆకర్షించాయి.ఈ ఫోన్ ధర, ఆఫర్స్, టాప్ 5 ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం. […]
Samsung Galaxy M35 5G Price Cut: సామ్సంగ్ పవర్ ఫుల్ ఫోన్ గెలాక్సీ M35 5జీ ధరను భారీగా తగ్గించింది. మీరు కూడా కొత్త ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, ఇది ఒక సువర్ణావకాశం. అమెజాన్‌లో కొనసాగుతున్న డైలీ డిస్కౌంట్ డే సేల్ కింద, ఇది అనేక ప్రముఖ బ్రాండ్ల ఫోన్లపై బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. ‘Samsung Galaxy M35 5G’ ఫోన్ కూడా ఈ సేల్‌లో గొప్ప తగ్గింపులతో కనిపిస్తుంది. ఇది మీ కోసం ఇక్కడ […]
Motorola Edge 50 Neo Offers: మోటరోలా ఎడ్జ్ 50 నియో ధర భారీగా తగ్గింది. ఫ్లిప్‌కార్ట్ మంత్ ఎండ్ మొబైల్ ఫెస్టివల్ సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌పై 1500 వరకు బ్యాంక్ డిస్కౌంట్‌తో పాటు ఎంచుకున్న బ్యాంక్ క్రెడిడ్, డెబిట్ కార్డులపై 5 శాతం అదనపు తగ్గింపు అందిస్తోంది. ఈ డీల్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌పై అందుబాటులో ఉంది. ఫిబ్రవరి 28 వరకు ఈ సేల్ లైవ్ అవుతుంది. మీరు […]
Flipkart: మీరు కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, మీ కోసం ఫ్లిప్‌కార్ట్ మరో సేల్‌ను తీసుకొచ్చింది. ఇప్పుడు మంత్ ఎండ్ మొబైల్ ఫెస్టివల్ సేల్ చాలా తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మూడు ప్రముఖ స్మార్ట్ఫోన్ల ధరలు భారీగా పడిపోయాయి, ఈ డీల్స్ మరింత మెరుగ్గా ఉన్నాయి. కాబట్టి మీరు బడ్జెట్లో ఫీచర్-ప్యాక్డ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనాలని భావిస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ సేల్‌లో ఈ గొప్ప ఆఫర్లను చూడండి. OPPO K12x 5G జాబితాలో […]
Best 108 MP Camera Mobile Phones: ఈ సోషల్ మీడియా యుగంలో స్మార్ట్‌పోన్ ఉపయోగించేవారు అందులో కొరుకొనే బెస్ట్ ఫీచర్స్‌లో కెమెరా ఒకటి. వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టుగా కంపెనీలు కూడా తమ ఫోన్ల కెమెరాలో మార్పులు చేస్తున్నాయి. ఇప్పుడు కెమెరాను ఇష్టపడేవారు మెగాపిక్సెల్ సామర్థ్యాన్ని చూసి ఫోన్ కొంటున్నారు. అలానే ఫోన్ కంపెనీలు సైతం 108 మెగాపిక్సెల్ కెమెరాను ఫోన్లలో అందిస్తున్నాయి. ఇవి కంటెట్ క్రియేటర్స్‌కి బెస్ట్ ఆప్షన్‌గా ఉంటాయి. రూ.12,000 బడ్జెట్లో 108 మెగాపిక్సెల్ […]
JioBharat K1 Karbonn: జియోభారత్ కే1 కార్బన్ 4G కీప్యాడ్ ఫీచర్ ఫోన్ చౌకగా మారింది. టెలికాం టాక్ నివేదిక ప్రకారం.. రిలయన్స్ జియో ఈ ఫోన్ ఇప్పుడు రూ. 699కి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ బ్లాక్, గ్రే, రెడ్ కలర్ వేరియంట్లు అమెజాన్ ఇండియాలో రూ. 939 ధర ట్యాగ్‌తో ఉన్నాయి. అమెజాన్ ఇండియాతో పాటు వినియోగదారులు జియోమార్ట్ నుండి కూడా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఫీచర్ల గురించి మాట్లాడితే జియోభారత్ కే1 […]