Home / Sydney Sweeney
Sydney Sweeney Made Soap With Her Bathwater: హాలీవుడ్ నటి సిడ్ని స్వీనీ ఓ కొత్త బిజినెస్ ప్రారంభించింది. తను స్నానం చేసే నీటితో సబ్బు తయారు చేసి విక్రయిస్తోంది. ఇక ఈ సబ్బు విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. నటి సిడ్ని స్వీనీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అమెరికా పాపులర్ బోల్డ్ యాక్ట్రస్లో ఆమె ఒకరు. ఎన్నో హాలీవుడ్ చిత్రాల్లో నటించిన ఆమె కొన్ని సినిమాల్లో నగ్నంగానూ కనిపించింది షాకిచ్చింది. […]