Home / Sukuma District
18 Maoists Surrendered in Chhattisgarh: ఛత్తీస్ గఢ్ లో 18 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ ను కలిసి లొంగిపోతున్నట్టు తెలిపారు. వీరంతా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీలో చురుకుగా ఉన్నారని పోలీసులు గుర్తించారు. లొంగిపోయిన మావోల్లో 10 మందిపై రూ. 38 లక్షల రివార్డ్ ఉన్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ మాట్లాడారు. ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న […]