Home / Sreeleela
Sreeleela: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కు కొన్ని కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. హీరోయిన్స్ అనే కాదు.. హీరోలకు కూడా కొన్నిసార్లు ఇబ్బందికరమైన సంఘటనలను ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా బయట ఈవెంట్స్ కు వెళ్లినప్పుడు అభిమానులు చేసే హంగామా అంతాఇంతా కాదు. తమ అభిమాన హీరో, హీరోయిన్ ను చూడడానికి, తాకడానికి వారు పడే పాట్లు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఇక అలాంటి అభిమానుల మధ్యలో హీరోయిన్ రావడం అంటే చాలా కష్టంతో కూడుకున్న […]
Star Heroine Leaves From Pawan Kalyan Big Project: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. ఆయన ఎన్నికల్లో గెలిచి ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో ఆయన సినిమా చిత్రీకరణపై ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. ఏ సినిమా ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. ఇటూ రాజకీయాల్లో ప్రజా సేవలో నిమగ్నమైన ఉంటున్న ఆయన మరోవైపు వీలు చిక్కినప్పుడు తన మూవీ షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. […]
Kartik Aaryan, Sreeleel Dating Rumours Confirms Hero Mother:యంగ్ సెన్సేషన్ శ్రీలీల, బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ డేటింగ్‌లో ఉన్నారంటూ కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అప్పటి వీరిద్దరి రిలేషన్‌లో బి-టౌన్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. దీనికి కారణం కూడా లేకపోలేదు. కార్తిక్ ఫ్యామిలీ ఫంక్షన్‌లో శ్రీలీల పాల్గొనడంతో ఈ వార్తలు గుప్పుమన్నాయి. అయితే తాజాగా కార్తిక్ తల్లి చేసిన కామెంట్స్ ఈ రూమర్స్‌కి మరింత ఆజ్యం పోశాయి. వైద్యురాలు కోడలుగా రావాలి.. […]
Robinhood: కుర్ర హీరో నితిన్ ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. వరుస సినిమాలను లైన్లో పెట్టినా.. హిట్ మాత్రం దక్కడం లేదు నితిన్ కి. అయితే ఈసారి మాత్రం పక్కా హిట్ గ్యారెంటీ అంటూ.. రాబిన్ హుడ్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నితిన్, శ్రీలీలజంటగా వెంకీ కుడుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్నచిత్రం రాబిన్ హుడ్. . నితిన్ – వెంకీ కుడుమల కాంబోలో భీష్మ వచ్చింది. నితిన్ కెరీర్ లో ఒక మంచి […]
Sreeleela: అందాల భామ శ్రీలీల.. విశ్వంభర సెట్ లో సందడి చేసింది. నిన్న మహిళా దినోత్సవం రోజున ఆమె విశ్వంభర సెట్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక శ్రీలీల రావడంతో చిరంజీవి ఆమెను ఎంతో ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నారు. శ్రీలీలకు వెండివర్ణంతో కూడిన ఒక శంఖాన్ని బహుమతిగా ఇచ్చారు. ఈ విషయాన్నీ శ్రీలీల తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ” ఓజీతో నేను. వెండితెరపై మనం ఎంతగానో ఆదరించే మన శంకర్ దాదా […]
Kissik Full Video Song: విడుదలైనప్పటి నుంచి పుష్ప 2 చిత్రం రికార్డుల మోత మోగిస్తుంది. బాక్సాఫీసు వద్ద సునామీ వసూళ్లు చేస్తోంది. కేవలం 11 రోజుల్లోనే కేజీయఫ్, ఆర్ఆర్ఆర్ సినిమాల ఆల్‌టైం రికార్డు బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది. ఇప్పుడ రూ. 2వేల కోట్ల గ్రాస్‌కు చేరువలో దూసుకుపోతూ బాహుబలి 2, దంగల్ రికార్డుల బ్రేక్ చేసే దిశగా దూసుకుపోతుంది. విడుదలై మూడో వారంలోకి అడుగపెట్టింది. ఇంకా ఈ మూవీ థియేటర్లో అదే జోరు చూపిస్తుంది. […]
Samantha Review on Kissik Song: ప్రస్తుతం సోషల్ మీడియాలో కిస్సిక్ సాంగ్ గురించే చర్చ జరుగుతుంది. ఆదివారం విడుదలైన ఈ పాట యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. 25 మిలియన్ల వ్యూస్ సాధించిన ఫాస్టెస్ట్ సాంగ్‌గా కిస్సిక్ సాంగ్ రికార్డుకు ఎక్కింది. అయితే పార్ట్ వన్‌లోని ఊ అంటావా మావ ఊఊ అంటావా మావా పాట ఏ రేంజ్లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో సమంత ఎక్స్ప్రెషన్స్, స్టెప్పులకి అంతా ఫిదా అయ్యారు. యూట్యూబ్‌లో సన్సేషనల్‌గా […]
Kissik Song Release: ప్రపంచ వ్యాప్తంగా మూవీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘పుష్ప: ది రూల్’. ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమాకు కనిపించని బజ్ పుష్ప 2కి కనిపిస్తుంది. గత కొద్ది రోజులు ఎక్కడ చూసి వైల్డ్ ఫైర్ అంటూ పుష్ప 2 గురించే చర్చించుకుంటున్నారు. మూవీ టీం కూడా ఆ రేంజ్‌లోనే ప్రమోషన్స్ చేస్తుంది. ఆడియన్స్‌లో రోజురోజులో ఆసక్తి పెంచుతూ సరికొత్త అప్డేట్స్ వదులుతుంది. ట్రైలర్‌తో మూవీ అంచనాలను రెట్టింపు చేశారు. […]
Pushpa 2 Kissik Song Release Update: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవైయిటెడ్ మూవీ ‘పుష్ప 2’. సుకుమార్ దర్శకత్వంతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్స్ కార్యక్రమాలతో దూసుకుపోతుంది. ఇప్పటికే ట్రైలర్ విడుదల ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మిలియన్ల వ్యూస్‌తో ట్రైలర్ రికార్టులు నెలకొల్పింది. ఇక సినిమా రిలీజ్‌కు ఇంకా రెండు వారాలే ఉంది. ఈ నేపథ్యంలో పుష్ప […]
Sreeleela Look Release From Pushp 2: ఇండియా మోస్ట్ అవైయిటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప: ది రూల్’. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 5న గ్రాండ్‌గా విడుదల కానుంది. దీంతో మూవీ టీం ప్రమోషన్స్ జోరు పెంచింది. 2021 విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ‘పుష్ప: ది రైజ్’కి ఇది సీక్వెల్ అనే విషయం తెలిసిందే. దీంతో పార్ట్ 2పై అంచనాలు నెలకొన్నాయి. […]