Home / Sanjay Leela Bhansali
Actress Sharmin Segal Blessed With Baby Boy: ‘హీరామండి’ వెబ్ సిరీస్‌తో ఓవర్ నైట్ స్టార్‌గా నిలిచింది నటి షర్మిన్ సెగల్. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలి మేనకోడలైన షెర్మిన్ మలాల్ అనే చిత్రంలో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కానీ, హీరామండితోనే ఆమె నటిగా గుర్తింపు పొందింది. అంతకు ముందు తన మేనమామ సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వంలో తెరకెక్కిన రామ్‌లీలా, బాజిరావ్ మాస్తానీ, మేరీ కోమ్ వంటి చిత్రాలకు ఆమె అసిస్టెంట్ డైరెక్టర్‌గా […]