Home / RTC
RTC ready for strike in Telangana : తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. తమ డిమాండ్లపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం స్పందించకపోవడంతో మే 7 నుంచి నిరవధిక సమ్మె చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మే 6వ తేదీ అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు బంద్ కానున్నాయి. దీంతో బస్సులన్నీ డిపోలకే పరిమితం కానున్నాయి. ఆర్టీసీ పరిరక్షణ, విలీన ప్రక్రియ పూర్తి చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆర్టీసీ కార్మికుల […]
Telangana RTC Strike from May 6th 2025: తెలంగాణలో ఆర్టీసీ ప్రత్యేక్ష సమ్మెకు శంఖం పూరించింది. మే 6వ తేదీ నుంచి సమ్మె చేస్తామని ఆర్టీసీ జేఏసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్, లేబర్ కమిషనర్‌కు సమ్మె నోటీసులు అందజేశారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే మే 6వ తేదీన అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతామని జేఏసీ ప్రకటించింది. కాగా, జనవరి 27న తమ డిమాండ్లు పరిష్కరించాలని, లేకపోతే సమ్మెకు […]