Home / rowdy janardhan
Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఒక పెద్ద హిట్ కోసం కష్టపడుతున్నాడు. లైగర్ సినిమా విజయ్ కెరీర్ మొత్తాన్ని నాశనం చేసింది అనే చెప్పాలి. విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. లైగర్ ప్లాప్ నుంచి బయటపడడానికి విజయ్ చాలా కష్టపడుతున్నాడు. ఖుషీ, ది ఫ్యామిలీ స్టార్ లాంటి కుటుంబ కథాచిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలనుకున్నాడు. కానీ, అది జరగలేదు. ఈ రెండు సినిమాలు ఆశించినంత ఫలితాలను అందించలేకపోయాయి. ఇక ఈసారి […]