Home / rohit sharma
Rohit Sharma: ఐపీఎల్ లో రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. హిట్ మ్యాన్ గా పేరొందిన రోహిత్ శర్మ వరుసగా విఫలం అవుతున్నాడు.
GT vs MI: ఐపీఎల్ 2023లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ తో ముంబై ఇండియన్స్ జట్టు తలపడుతోంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
చివరి బాల్ వరకు పంజాబ్ కింగ్స్ తో ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో 13 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఓటమి చవి చూసింది.
Mumbai Indians: ఈ ఐపీఎల్ సీజన్ లో ముంబయి వరుసగా రెండు మ్యాచుల్లో ఓటమిపాలైంది. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచులు గెలిచి గట్టి కమ్ బ్యాక్ ఇచ్చింది.
David Warner: ఐపీఎల్ లో డేవిడ్ వార్నర్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు రోహిత్ శర్మ పేరు మీదున్న రికార్డును వార్నర్ అధిగమించాడు.
Mumbai Indians: ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. ప్రతి సీజన్ లో ఎంతో బలంగా కనిపించే ఈ జట్టుకు ఎన్నో రికార్డులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఐపీఎల్ సీజన్లలో ఎవరికి సాధ్యం కాని రికార్డులను ముంబై ఇండియన్స్ నమోదు చేసింది.
INDIA: విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అటు బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ ఘోర వైఫల్యం చెందింది. దీంతో రెండో వన్డేలో ఆసీస్ ఘన విజయాన్ని అందుకుంది.
IND Vs AUS 2nd ODI: విశాఖ వేదికగా జరిగన రెండో వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆరంభంలో ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో.. భారత్ వరుస వికెట్లు కోల్పోయింది.
Ind vs Aus 4th Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో భాగంగా చివరి టెస్టులో భారత్ పట్టు బిగిస్తోంగి. మూడో రోజు ఆటలో గిల్ స్వదేశంలో తొలి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గిల్ కు తోడుగా కోహ్లీ అర్ధ సెంచరీతో రాణించాడు. దీంతో ఆట ముగిసే సమయానికి.. టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది.
Rohit Sharma: మూడో టెస్టులో ఓటమిపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఈ మ్యాచ్ లో ఓటమికి గల కారణాలను వెల్లడించాడు. తొలి ఇన్నింగ్స్ లో తమ బ్యాటింగ్ సరిగాలేదని.. ఆ ఇన్నింగ్స్ లో ఇంకొన్ని ఎక్కువ పరుగులు చేయాల్సిందని రోహిత్ అన్నారు.