Home / rohit sharma
ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ తొలి రోజు ఆట ప్రారంభం అయింది. ఇందులో భాగంగా టాస్ నెగ్గిన రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా నలుగురు పేసర్లతో బరిలోకి దిగుతోంది.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు రంగం సిద్ధమైంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య మరో కొన్ని గంటల్లో ఈ మెగా ఫైనల్ మొదలు కానుంది. లండన్‌లోని ప్రసిద్ద ‘ఓవల్’మైదానంలో జూన్ 7 నుంచి 11 వరకు డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో గెలిచి ప్రంపంచ చాంపియన్స్‌గా చరిత్ర సృష్టించాలని రోహిత్ సేన సన్నద్ధమవుతోంది.
ఇంగ్లండ్ లోని ఓవల్ స్టేడియం వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జూన్ 7 నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రారంభం కానుంది. ఈ బిగ్ మ్యాచ్ కోసం ఇరు జట్లు నెట్స్ లో శ్రమిస్తున్నాయి. కాగా, రేపు మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత క్రికెట్ అభిమానులు కలవరపెట్టే న్యూస్ బయటకు వచ్చింది.
GT vs MI: ఐపీఎల్ 2023లో భాగంగా క్వాలిఫయర్ 2లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడుతోంది.
MI vs LSG: ఐపీఎల్లో కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్, లక్నో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన ముంబయి బ్యాటింగ్ ఎంచుకుంది.
LSG Vs MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుత సీజన్ లో భాగంగా 63వ లీగ్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ముంబయి టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
Rohit Sharma: ఐపీఎల్ లో రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. హిట్ మ్యాన్ గా పేరొందిన రోహిత్ శర్మ వరుసగా విఫలం అవుతున్నాడు.
GT vs MI: ఐపీఎల్ 2023లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ తో ముంబై ఇండియన్స్ జట్టు తలపడుతోంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
చివరి బాల్ వరకు పంజాబ్ కింగ్స్ తో ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో 13 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఓటమి చవి చూసింది.
Mumbai Indians: ఈ ఐపీఎల్ సీజన్ లో ముంబయి వరుసగా రెండు మ్యాచుల్లో ఓటమిపాలైంది. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచులు గెలిచి గట్టి కమ్ బ్యాక్ ఇచ్చింది.