Home / rcb vs csk
CSK vs RCB: ఉత్కంఠ పోరులో చెన్నైపై బెంగళూరు గెలిచింది. నరాలు తెగేంత టెన్షన్ లో కోహ్లీ టీం విజయఢంకా మోగించింది. చివరి బంతి వరకు ఎవరు గెలుస్తారో చెప్పలేనంత ఉత్కంఠ నెలకొంది. రెండు పరుగుల తేడాతో చెన్నైని ఓడిచింది బెంగళూరు. శనివారం సాయంత్రం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో చెన్నైతో ఢీకొంది ఆర్సీబీ. టాస్ గెలిచి ఫీల్డంగ్ ఎంచుకుంది చెన్నై. బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు మొదటినుంచి దూకుడుగా ఆడింది. ఓపెనర్స్ రాణించారు. నిర్ణిత 20 ఓవర్లలో 213 […]
IPL 2025: ఐపీఎల్ సీజన్ 2025లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ముందుగా టాస్ ఓడిన బెంగళూరు జట్టు బ్యాటింగ్ కు వచ్చింది. ఓపెనర్లు విరాట్ కోహ్లి (62), జాకబ్ బెతెల్ (55) హాఫ్ సెంచరీలతో రాణించారు. పవర్ ప్లే లో వీరిద్దరూ కలిసి 71 పరుగులు రాబట్టారు. ఇద్దరు పోటీపడి మరీ బౌండరీలు, సిక్సులు బాదుతూ.. పరుగుల వరద పారించారు. […]
Bengaluru: నేడు బెంగళూరు వేదికగా చెన్నై తో ఆర్సీబీ తలపడనుంది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధిస్తే ప్లేఆఫ్స్ కు చేరుతుంది. చెన్నై ఇప్పటికే ఫ్లేఆఫ్స్ నుంచి నిష్ర్కమించింది. అయితే ఈ రోజు జరిగే మ్యాచ్ వర్షం కారణంగా రద్దవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెంగళూరులో వరుసగా రెండు రోజుల నుంచి వర్షం పడుతుంది. గురువారం ప్రాక్టీస్ మ్యాచ్ కు వర్షం వలన అంతరాయం ఏర్పడింది. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే చెరొక పాయింట్ […]