Home / rahasya kiran
Kiran Abbavaram: టాలీవుడ్ కుర్ర హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. క హిట్ తరువాత జోరు పెంచిన కిరణ్.. మంచి కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఈ మధ్యనే దిల్ రూబా అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ, అది ఆశించినంత ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. కిరణ్ అబ్బవరం.. తన మొదటి సినిమా రాజావారు రాణిగారు హీరోయిన్ రహస్య గోరఖ్ ను […]