Home / Radhika Sarathkumar
Radhika Sarathkumar About Her Health: మహిళలలు ఎప్పుడూ ఎవరి సింపతి కోరకూడదు.. ప్రతి స్త్రీ తనని తాను మరింతగా ప్రేమించుకోవాలంటూ ఈ ఉమెన్స్ డే సందర్భంగా మహిళలందరికి నటి రాధిక శరత్ కుమార్ ఓ సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా రెండు నెలల క్రితం తాను ఎదుర్కొన్న ఓ గడ్డు పరిస్థితి గురించి పంచుకున్నారు. ఈమేరకు తన ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ షేర్ చేశారు. “గత రెండు నెలలుగా నేను ఎంతో గడ్డు పరిస్థితిని చూశాను. […]