Home / piracy
‘Laila’ Movie Team alert on Piracy: లైలా మూవీ రేపు రిలీజ్ అనగా తాజాగా ఆడియన్స్కి ఓ అలర్ట్ ఇచ్చింది. పైరసీని ప్రోత్సహించోద్దని, తమ సినిమా ఎక్కడైన పైరసీ కనిపిస్తే సమాచారం ఇవ్వాలని తెలిపింది. కాగా ఈ మధ్య పైరసీ రాయుళ్లు మళ్లీ చెలరేగిపోతున్నారు. పైరసీని అరికట్టడమనేది సినీ పరిశ్రమ సవాలుగా మారింది. దీనిపై ఎన్నిచర్యలు తీసుకున్నా దీనికి అడ్డుకట్ట పడటం లేదు. ఫిలిం ఛాంబర్ వల్ల మొన్నటి వరకు పైరసీ రాయుళ్లు సైలెంట్ అయ్యారు. […]