Home / Paytm
డిజిటల్ పేమెంట్ కంపెనీ పేటీఎం అంటే 'పే త్రూ మొబైల్ " అని అర్ధం. ఇండియన్ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ, డిజిట్ పేమెంట్స్‌తో పాటు ఫైనాన్సియల్ సర్వీసెస్‌లో సేవలను అందిస్తోంది. ఈ సంస్థను 2010లో విజయశేఖర శర్మ వన్ 97 కమ్యూనికేషన్స్ పేరుతో స్థాపించారు.
డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం ఉద్యోగుల ఖర్చులను తగ్గించుకోవాలని చూస్తున్నందున బహుళ విభాగాలలో కనీసం 1,000 మంది ఉద్యోగులను తొలగించింది. పేటీఎం అక్టోబర్‌లో తొలగింపు ప్రక్రియను ప్రారంభించింది.ఇంజనీరింగ్ మరియు సేల్స్ టీమ్ నుండి ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం.
ప్రముఖ ఆన్ లైన్ చెల్లింపుల సంస్థ పేటీఎం తాజాగా సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. యాపిల్ ఐఫోన్లకు సంబంధించిన iOSలో యూపీఐ
UPI Payments: యూపీఐ చెల్లింపులపై ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. డిజిటల్ చెల్లింపులను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ వచ్చిన కేంద్రం.. ఇప్పుడు వాటిపై అదనపు ఛార్జీల భారాన్ని మోపాలని ప్రాథమికంగా నిర్ణయించిందని ఓ వార్త తెగ హల్ చల్ చేస్తోంది.
పేటీఎం పబ్లిక్ ఇష్యూ మదుపర్లకు భారీ నష్టాలు మిగిల్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
వేరే వ్యక్తులకు డబ్బులు పంపించాల్సిన సంధర్భంలో పొరపాటున పంపించాల్సిన వ్యక్తికి కాకుండా వేరే వ్యక్తికి డబ్బులు పంపుతూ ఉంటాం. ఇటువంటి తప్పిదాలు ముఖ్యంగా పొరపాటున వేరే నంబర్ టైపు చేయడం లేదా పొరపాటున వేరే నంబర్ సేవ చేసుకోవడం వల్ల జరుగుతాయి.
2023 ఆర్దికసంవత్సరం మూడవ త్రైమాసికంలో భారతదేశం 38.3 లక్షల కోట్ల రూపాయల విలువైన 23.06 బిలియన్ డిజిటల్ లావాదేవీలను నమోదు చేసింది.
ట్విట్టర్ లో నకిలీ ఖాతాల బెడదను తొలగిస్తే బ్లూటిక్ కు చెల్లించే ఫీజు విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదంటూ పేటీఎం చీఫ్ విజయ్ శేఖర్ శర్మ గురువారం ట్వీట్ చేశారు. ఫేక్ అకౌంట్లను ఎప్పటికప్పుడు ఏరిపారేస్తే బ్లూ టిక్ కోసం నెలకు 8 డాలర్లు ఏం ఖర్చ 80 డాలర్లు అయినా చెల్లిస్తామని ట్వీట్టర్లో పేర్కొన్నారు.
పేటీఎం ట్రావెల్ ఫెస్టివల్ సేల్ పేరుతో దేశీయ మరియు అంతర్జాతీయ టిక్కెట్ బుకింగ్‌లపై డిస్కౌంట్లను అందిస్తోంది. సేల్ సెప్టెంబర్ 15న ప్రారంభమై సెప్టెంబర్ 17 వరకు కొనసాగుతుంది. విస్తారా, స్పైస్‌జెట్, గోఫస్ట్ మరియు ఇతర అన్ని ప్రధాన విమానయాన సంస్థల బుకింగ్‌లపై డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయి.
భారతదేశంలోని ప్రముఖ డిజిటల్ చెల్లింపులు మరియు ఆర్థిక సేవల ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటైన పేటీఎం తమ ప్లాట్‌ఫారమ్‌కు కొత్త అప్‌డేట్ వస్తుందని ప్రకటించింది. ఇది లైవ్ ట్రైన్ స్టేటస్ ఫీచర్‌ను ప్రారంభించడంతో రైలు టిక్కెట్ సేవల కోసం దాని ఆఫర్‌లను మరింతగా పెంచింది.