Home / Nitin Gadkari
Toll Charges Resumes On Highway: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హైవే టోల్ ఛార్జీలను తగ్గించింది. వంతెనలు, సొరంగాలు, ఫ్లైఓవర్లపై టోల్ ఛార్జీలను దాదాపు 50 శాతం తగ్గించింది. తగ్గిన టోల్ ఛార్జీలు ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో వాహనదారులపై భారం తగ్గుతుంది. ముఖ్యంగా వాణిజ్య వాహనాలకు పెద్ద ఊరట కలగనుంది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ జాతీయ రహదారుల రుసుము నియమాలు- 2008ని […]
Nitin Gadkari announced FASTag Yearly Pass Rs 3,000: కేంద్రం వాహనదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేదిశగా ఈనిర్ణయం తీసుకుంది. వాహనదారులకోసం ఫాస్టాగ్ ఆధారిత యాన్యువల్ పాస్‌ను కేవలం మూడువేలకే అందించనున్నట్లు తెలిపింది. ఫాస్టాగ్ వార్షిక పాస్ తీసుకుంటే ఒక సంవత్సరం పాటు దేశంలోని అన్ని జాతీయ రహదారులపై నిశ్చింతగా, సాఫీగా రాకపోకలు సాగించవచ్చని పేర్కొంది. ఈ నిర్ణయంపట్ల డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తంచేసారు. […]
Hyderabad: తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర రోడ్డు రవాణ, జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా అంబర్ పేట ఫ్లైఓవర్, బీహెచ్ఈఎల్ ఫ్లై ఓవర్ ను ప్రారంభించారు. ఈ సందర్బంగా అందరికీ నమస్కారం, బాగున్నారా.. అంటూ తెలుగులో ఉపన్యాసం ప్రారంభించారు. రాష్ట్రంలో జాతీయ రహాదారులను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఇందుకు భారీగా నిధులు విడుదల చేస్తున్నామని చెప్పారు. అలాగే హైదరాబాద్ […]
Nitin Gadkari Inaugurates Highway Roads In Telangana: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణలో పర్యటించారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్‌లో ఆయన మాట్లాడారు. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. మేడారం, భద్రాచలం వరకు గ్రీన్ జాతీయ రహదారి కనెక్టివిటీ చేయనున్నట్లు తెలిపారు. భద్రాచలం, బాసర, మేడారం వంటి ఆధ్యాత్మిక దేవాలయాలను నేషనల్ హైవేతో కనెక్టివిటీ చేస్తామన్నారు. సూర్యాపేట టూ దేవరపల్లి వరకు గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మించనున్నామన్నారు. ఇప్పటికే నాగ్‌పుర్ […]
NHAI to introduce GPS-based GNSS Toll System: వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. టోల్ గేట్ల వద్ద వాహనాలు గంటల తరబడి క్యూలో ఉండకుండా చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే టోల్ పాలసీ విషయంలో మార్పులు తీసుకొస్తూ కొత్త టోల్ పాలసీ ప్రవేశపెట్టనుంది. శాటిలైట్ ఆధారంగా పనిచేసే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అనే కొత్త టోల్ పాలసీ మరో 15 రోజుల్లో అందుబాటులోకి వస్తుందని కేంద్ర మంత్రి నితిన్ […]
Nitin Gadkari Shocking Comments on Delhi Weather: ఢిల్లీలో కాలుష్యం తీవ్రంగా ఉండటంపై కేంద్రమంత్రి నితిక్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో మూడు రోజులు ఉంటే జబ్బు చేయడం ఖాయమన్నారు. కాలుష్యంలో ఢిల్లీ, ముంబయి రెడ్‌జోన్‌లో ఉన్నాయని తెలిపారు. ఢిల్లీలో పరిస్థితి ఇలానే కొనసాగితే ప్రజల ఆయూష్ 10 ఏళ్లు తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా దేశ ప్రజలు మేల్కొని వాహన ఇంధనాల వాడకాన్ని తగ్గించాలని సూచించారు. పర్యావరణాన్ని ఖ్యమైన విషయాల్లో […]
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం ప్రపంచంలోనే మొట్టమొదటి BS6 స్టేజ్ II హైబ్రిడ్, ఇథనాల్-ఆధారిత ఇన్నోవాను ఆవిష్కరించారు. ఇది 85 శాతం వరకు ఇథనాల్ మిశ్రమ ఇంధనంతో పనిచేస్తుంది.
జాతీయ రహదారి అభివృద్ధికి అవసరమైన భూసేకరణకు అయ్యే ఖర్చులో 25 శాతాన్ని భరించే విషయంలో కేరళ వెనుకబడిందని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న మంత్రి స్టేజ్ పై ఉండగానే శరీరంలో చక్కెర శాతం పడిపోవడంతో కాస్త ఇబ్బంది పడ్డారు.
1991 సంస్కరణలను "హాఫ్ బేక్డ్ " అంటూ కొన్ని వారాల క్రితం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యల పై కాంగ్రెస్ బుధవారం విరుచుకుపడింది. "మాస్టర్ చెఫ్" నితిన్ గడ్కరీ మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ను పొగడటం ద్వారా దానిని పూర్తిగా తయారు చేసారని అంది.