Home/Tag: BJP
Tag: BJP
Kangana Ranaut:నా ఇల్లు కూల్చిన వారికి ప్రజలు బుద్ధి చెప్పారు: కంగనా రనౌత్
Kangana Ranaut:నా ఇల్లు కూల్చిన వారికి ప్రజలు బుద్ధి చెప్పారు: కంగనా రనౌత్

January 17, 2026

kangana ranaut:మహారాష్ట్ర మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంపై నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ హర్షం వ్యక్తం చేశారు.

BJP New President: 20న బీజేపీ నూతన అధ్యక్షుడి ప్రకటన
BJP New President: 20న బీజేపీ నూతన అధ్యక్షుడి ప్రకటన

January 16, 2026

new bjp president to be announced on january 20: బీజేపీ పార్టీకి మరికొన్ని రోజుల్లో కొత్త బాస్ రానున్నారు. పార్టీ నూతన అధ్యక్షుడి కోసం ఎన్నిక తేదీని బీజేపీ శుక్రవారం ప్రకటించింది. పదవికి ఈ నెల 19న నామినేషన్లు దాఖలు కానున్నట్లు తెలిపింది.

Minister Ponnam Prabhakar:మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే గెలుపు: మంత్రి పొన్నం
Minister Ponnam Prabhakar:మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే గెలుపు: మంత్రి పొన్నం

January 15, 2026

minister ponnam's sensational comment: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రణాళిక ప్రకారం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని పొన్నం తెలిపారు. ఇవాళ కరీంనగర్‌లోని శ్రీ గిద్దె పెరుమాండ్ల స్వామి దేవాలయాన్ని మంత్రి పొన్నం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

nitin nabeen: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్.. 20న బాధ్యతలు
nitin nabeen: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్.. 20న బాధ్యతలు

January 13, 2026

nitin nabeen appointed as bjp national president: బీజేపీ చీఫ్‌గా బీహార్‌కు చెందిన నితిన్ నబీన్ ఈ నెల 20న బాధ్యతలు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియను ఈ నెల 19న నిర్వహించనున్నారు.

Andhra Pradesh: ఏపీకి సాయం.. రూ.567కోట్లు విడుదల చేసిన కేంద్రం
Andhra Pradesh: ఏపీకి సాయం.. రూ.567కోట్లు విడుదల చేసిన కేంద్రం

January 13, 2026

andhra pradesh:ఏపీకి కేంద్రం ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ఆరోగ్య రంగానికి సంబంధించిన ఆఖరి విడతగా రూ.567 కోట్ల గ్రాంటును కేంద్రం రిలీజ్ చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.

Bandi Sanjay:ప్రజలకు మేలు జరిగే పథకాల‌పై కాంగ్రెస్‌కు అక్కసు: బండి సంజయ్
Bandi Sanjay:ప్రజలకు మేలు జరిగే పథకాల‌పై కాంగ్రెస్‌కు అక్కసు: బండి సంజయ్

January 13, 2026

bandi sanjay strongly criticizes congress government: కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ చేస్తున్న రాద్ధాంతంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Ramachander Rao:చలాన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయంపై బీజేపీ ఆగ్రహం
Ramachander Rao:చలాన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయంపై బీజేపీ ఆగ్రహం

January 13, 2026

ramachander rao: తెలంగాణలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారి బ్యాంకు ఖాతాల నుంచి నేరుగా జరిమానా నగదును కట్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసి ప్రకటన రాజకీయంగా దుమారం రేపుతోంది. రేవంత్ రెడ్డి చలాన్లపై చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Shankar Goud:2028 అసెంబ్లీ ఎన్నికలే మా టార్గెట్.. తెలంగాణ జనసేన ఇంఛార్జ్ సంచలన వ్యాఖ్యలు
Shankar Goud:2028 అసెంబ్లీ ఎన్నికలే మా టార్గెట్.. తెలంగాణ జనసేన ఇంఛార్జ్ సంచలన వ్యాఖ్యలు

January 11, 2026

sensational comments of telangana janasena in-charge shankar goud:తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు జనసేన చేసిన ప్రకటన చేసింది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో జనసేన సింగిల్‌గా పోటీ చేయబోతుందా లేక బీజేపీతో చేతులు కలుపుతుందా దానికి చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో టీజీ బీజేపీ ఛీప్ రామచందర్‌రావు జనసేన పార్టీతో పొత్తులపై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

nitin gadkari:స్లీపర్ బస్సుల తయారీపై కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై వారికి మాత్రమే అనుమతి
nitin gadkari:స్లీపర్ బస్సుల తయారీపై కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై వారికి మాత్రమే అనుమతి

January 9, 2026

center's key decision on manufacture of sleeper buses:ఇటీవల కాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో స్లీపర్ బస్సులు ప్రమాదాలకు గురయ్యాయి. స్లీపర్ బస్సుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 6 నెలలలో బస్సు ప్రమాదాల్లో సుమారుగా 145మంది ప్రయాణికులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం స్లీపర్ బస్సుల తయరీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.

CM Revanth Reddy:తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలు.. ఎప్పటినుంచి అంటే..?
CM Revanth Reddy:తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలు.. ఎప్పటినుంచి అంటే..?

January 8, 2026

cm revanth reddy's key decision:తెలంగాణ రాష్ట్రంలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. దీంతో రానున్న మున్సిపల్ ఎన్నికలపై కన్నేసింది కాంగ్రెస్ సర్కార్. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో క్లీన్ స్వీప్ చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది.

BJP-Congress alliance: బీజేపీ-కాంగ్రెస్‌ మధ్య పొత్తు.. శివసేన ఆగ్రహం
BJP-Congress alliance: బీజేపీ-కాంగ్రెస్‌ మధ్య పొత్తు.. శివసేన ఆగ్రహం

January 7, 2026

bjp and congress alliance: రాజకీయ ప్రత్యర్థులైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దోస్తీ కట్టాయి. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. మహారాష్ట్రలోని అంబర్‌నాథ్‌ ప్రాంతానికి మేయర్‌ ఎన్నిక కోసం రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి.

Samudra Pratap Launch: ‘స‌ముద్ర ప్ర‌తాప్’ నౌకను ప్రారంభించిన రాజ్‌నాథ్
Samudra Pratap Launch: ‘స‌ముద్ర ప్ర‌తాప్’ నౌకను ప్రారంభించిన రాజ్‌నాథ్

January 5, 2026

rajnath singh launches naval ship samudra pratap: భార‌తీయ కోస్టు గార్డుకు చెందిన స‌ముద్ర ప్ర‌తాప్ నౌక జ‌ల‌ప్ర‌వేశం చేసింది. సోమవారం గోవాలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొని మాట్లాడారు.

MLA Adinarayana Reddy son arest: డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన ఎమ్మెల్యే కొడుకు.. అరెస్టు చేసిన పోలీసులు
MLA Adinarayana Reddy son arest: డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన ఎమ్మెల్యే కొడుకు.. అరెస్టు చేసిన పోలీసులు

January 3, 2026

bjp mla adinarayana reddy son arest in drugs case: తెలంగాణలో సంచలనం చోటుచేసుకుంది. డ్రగ్స్ తీసుకుంటూ ఎమ్మెల్యే కొడుకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో శనివారం ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు.

Bandi Sanjay on UPA Govt.: యూపీఏ సర్కార్ వల్లే తెలంగాణకు అన్యాయం.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!
Bandi Sanjay on UPA Govt.: యూపీఏ సర్కార్ వల్లే తెలంగాణకు అన్యాయం.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!

January 2, 2026

bandi sanjay sensational comments on upa govt.: కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా జలాల విషయంలో జరిగిన అన్యాయానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలే ప్రధాన కారణమని మండిపడ్డారు. ఈ రోజు కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో బండి సంజయ్ పాల్గొన్నారు. కృష్ణ జలాలు, పాలమూరు–రంగారెడ్డిపై ఇటీవల కేసీఆర్​ మాట్లాడిన విషయం తెలిసిందే. దానికి సీఎం రేవంత్​రెడ్డి స్పందించారు. నీళ్లు నిజాలు పేరిట పవర్​ పాయింట్​ ప్రజంటేషన్​ ఇచ్చారు. దీనిపై బండి సంజయ్​ బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ తీరుపై విమర్శలు గుప్పించారు.

Mamata Banerjee: కేంద్రం హోమంత్రి వ్యాఖ్యలను ఖండించిన మమతాబెనర్జీ
Mamata Banerjee: కేంద్రం హోమంత్రి వ్యాఖ్యలను ఖండించిన మమతాబెనర్జీ

December 30, 2025

mamata banerjee condemns the comments of the central home minister:కేంద్ర హోం మంత్రి అమిత్ షా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో పర్యటించి సీఎం మమతా బెనర్జీపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బెంగాల్‌లో ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయని, ఉగ్రవాదులు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు

Actress Aamani: బీజేపీలో చేరిన నటి ఆమని.. ఆమె జీవిత నేపథ్యమిదే!
Actress Aamani: బీజేపీలో చేరిన నటి ఆమని.. ఆమె జీవిత నేపథ్యమిదే!

December 20, 2025

actress aamani joins bjp in telangana: తెలుగు సినిమా పరిశ్రమలో మరో సంచలనం. సీనియర్ నటి ఆమని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు సమక్షంలో బీజేపీలో చేరారు.

Actress Aamani Joins BJP: బీజేపీలోకి మరో సీనియర్ నటి.. రామచందర్ రావు సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్న ఆమని..!
Actress Aamani Joins BJP: బీజేపీలోకి మరో సీనియర్ నటి.. రామచందర్ రావు సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్న ఆమని..!

December 20, 2025

actress aamani joins bjp: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోకి మరో స్టార్ హీరోయిన్ అడుగుపెట్టనుంది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు అధ్వర్యంలో పార్టీలో చేరనున్నారు.

CM Chandrababu meets Nitin Nabeed: బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్‌ నబీన్‌‌తో చంద్రబాబు భేటీ..!
CM Chandrababu meets Nitin Nabeed: బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్‌ నబీన్‌‌తో చంద్రబాబు భేటీ..!

December 20, 2025

cm chandrababu meets bjp working president nitin nabeed: బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ నాయకత్వంలో ఆ పార్టీ మరింత అభివృద్ధి చెందాలని సీఎం చంద్రబాబు ఆకాక్షించారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్‌ నబీన్‌ను ఢిల్లీలో చంద్రబాబు కలిసి అభినందించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.

CM Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీ.. సోనియా గాంధీ, నిర్మలా సీతారామన్‌తో భేటీ!
CM Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీ.. సోనియా గాంధీ, నిర్మలా సీతారామన్‌తో భేటీ!

December 16, 2025

cm revanth reddy meets sonia gandhi and bjp minister nirmala sitharaman: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను సోనియా గాంధీకి అందజేశారు

TPCC Chieff on 42% BC Resevation: 42శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లు అమోదించాలి: టీపీసీ చీఫ్ మహేష్ గౌడ్
TPCC Chieff on 42% BC Resevation: 42శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లు అమోదించాలి: టీపీసీ చీఫ్ మహేష్ గౌడ్

December 15, 2025

42% bc reservations sould approve said by tpc chief mahesh goud: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ 42శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును తీసుకొచ్చింది. 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించాలని బీసీ సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది.సోమవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల జేఏసీ ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో టీపీసీ చీఫ్ మహేష్ గౌడ్ పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని తెలియజేశారు

Revanth Reddy Comments: భారత రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ చూస్తోంది.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Revanth Reddy Comments: భారత రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ చూస్తోంది.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

December 14, 2025

revanth reddy comments on bjp:సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుందన్నారు. మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన ప్రతీ భారతీయ పౌరుడిపై ఉందని గుర్తు చేశారు.

MGNREGA: ఉపాధిహామీ పేరు మారింది.. పూజ్య బాపు ఉపాధిహామీ పథకంగా నామకరణం
MGNREGA: ఉపాధిహామీ పేరు మారింది.. పూజ్య బాపు ఉపాధిహామీ పథకంగా నామకరణం

December 12, 2025

mgnrega gets name change: కేంద్ర కేబినెట్ ఉపాధి హామీ పథకం పేరును మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ‘పూజ్య బాపు ఉపాధి హామీ పథకం’గా నామకరణం చేయడంతోపాటు పనిదినాలు ఏడాదికి 120 రోజులు పెంచింది.

Ramachandra Rao: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హౌస్ అరెస్ట్
Ramachandra Rao: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హౌస్ అరెస్ట్

August 12, 2025

BJP State President Ramachandra Rao Under House Arrest: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న పెద్దమ్మ గుడి వద్ద బీజేపీ నాయకు...

Fake Currency: గతేడాది 2.17 లక్షల ఫేక్ కరెన్సీ స్వాధీనం
Fake Currency: గతేడాది 2.17 లక్షల ఫేక్ కరెన్సీ స్వాధీనం

August 11, 2025

Lok Sabha: గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2.17 లక్షల ఫేక్ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నామని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగ వెల్లడించింది. 2023- 24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే (2.23 లక్షలు) ఈ సారి...

Page 1 of 20(494 total items)