Home / latest telugu news
Tollywood Plan to Meet CM Revanth Reddy: సంధ్య థియేటర్ ఘటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసే ఆలోచన సినీ ప్రముఖులు ఉన్నారు. నందమూరి బాలకృష్ణ డాకు మాహారాజ్ మూవీ ఈ సంక్రాంతి కానుకగా థియేటర్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా డైరెక్టర్ బాబీ, నిర్మాత నాగవంశీ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మూవీ బెనిఫిట్ షో, ప్రీమియర్ షోలు ఉంటాయా? అని నిర్మాత నాగవంవీని ఓ విలేఖరి ప్రశ్నించారు. దీనికి […]
Sitara New Campaign with PMJ Jewellers: సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎప్పుడు వెకేషన్ ఫోటోలు డ్యాన్స్ వీడియోలు షేర్ చేస్తూ సో షల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ ఉంటుంది. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో సితూ పాపకు మంచి ఫాలోయింగ్ ఉంది. అలా అతి చిన్న వయసులోనే సోషల్ మీడియా సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లూయేన్సర్‌గా సితార తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. ఇదిలా ఉంటే గతంలో సీతార […]
Allu Aravindh Reaction on Attack: తన నివాసంపై జరిగిన రాళ్ల దాడి ఘటనపై ప్రముఖ నిర్మాత, సినీ హీరో అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ స్పందించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. మా ఇంటి ముందు జరిగిన ఘటనను మీరందరూ చూశారు. ప్రస్తుతం ఈ అంశంపై సంయనం పాటిస్తున్నామన్నారు. ఇంటి బయట ఎవరు గొడవ చేసిన పోలీసులు వారిని తీసుకువెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎవ్వరూ కూడా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకండి. ఇప్పటికే మా […]
Jagapathi Babu Reacted on Sandhy Theatre Incident: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మరణించిన రేవతి కుటుంబాన్ని నటుడు జగపతి బాబు పరామర్శించారు. అయితే తాజాగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఆయన వీడియో విడుదల చేశారు. ‘పుష్ప 2’ రిలీజ్ సందర్భంగా డిసెంబర్ 4న భారీ ఎత్తున బెన్ఫిట్ షో వేసిన సంగతి తెలిసిందే. సినిమా చూసేందుకు వచ్చిన రేవతి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మృతురాలి కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం […]
Ou JAC Students at Allu Arjun Home: హీరో అల్లు అర్జున్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటి ముందు ఓయూ విద్యార్థులు నిరసనకు దిగారు. ఆయన ఇంటిపై రాళ్లు విసరడంతో అక్కడ ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ఆదివారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సంధ్య థియేటర్ ఘటన, అల్లు అర్జున్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తప్పు చేసిన వారిని అరెస్ట్ చేస్తే తనని […]
Prashanth Neel About Salaar 1: సలార్ పార్ట్ 1 ఫలితంపై తాను సంతోషంగా లేనంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ప్రభాస్ హీరోగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా విడుదలై నేటి ఏడాది పూర్తయ్యింది. భారీ అంచనాల మధ్య 2023 డిసెంబర్ 22న సలార్ పార్ట్ వన్: సీజ్ ఫైర్ రిలీజైంది. ఈ సందర్భంగా మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఓ ఛానల్‌తో ముచ్చటించారు. ఈ […]
Telanga DGP About Allu Arjun Arrest: సంధ్య థియేటర్ ఘటన, అల్లు అర్జున్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ముఖ్యంగా ఆదివారం అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్‌పై చేసిన వ్యాఖ్యలు హట్‌టాపిక్‌గా మారాయి. ఆ తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి సీఎం వ్యాఖ్యలను ఖండించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తన క్యారెక్టర్ దిగజార్చేలా వ్యవహరించారంటూ బన్నీ భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో ఇప్పుడు అల్లు అర్జున్ వివాదం […]
Game Changer New Song Release: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవైయిడ్ మూవీ గేమ్ ఛేంజర్ వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మూవీ టీం ప్రమోషన్స్ గట్టిగా చేస్తోంఇ. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ప్రచార పోస్టర్స్, పాటలు మూవీపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇటీవల రిలీజైన ట్రైలర్ అంచనాలను మరింత రెట్టింపు చేసింది. మూవీ రిలీజ్‌కు ఇంకా కొన్ని రోజులే ఉండటంతో మూవీ […]
Legal Notice to Ram Gopal Varma: వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మరోసారి ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. తాజాగా ఆయనకు మరోసారి నోటీసులు ఇచ్చింది. ఆర్జీవీ దర్శకత్వంతో తెరకెక్కిన ‘వ్యూహం’ సినిమా వ్యవహరంలో చిత్ర బ్రందంతో పాటు వర్మకు, ఫైబర్ నెట్ మాజీ ఎండీకి కూడా ప్రభుత్వం లీగల్ నోటీసులు ఇచ్చింది. వ్యూహం సినిమాకు.. ఫైబర్ నెట్టి నుంచి రూ. 1.15 కోట్ల అనుచిత లబ్ధి పొందారని ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఛైర్మన్ తెలిపారు. […]
CM Revanth Reddy fires on Tollywood: సినీ ఇండస్ట్రీకి సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సంధ్య థియేటర్ ఘటనపై అసెంబ్లీలో ఆయన ప్రస్తావించారు. ఇకపై సినిమాలకు బెన్ఫిట్ షోలు, ప్రీమియర్స్ ఉండవంటూ సంచలన ప్రకటన చేశారు. సినిమాలు వాళ్లు వ్యాపారం చేసుకోండి, డబ్బుల సంపాదించుకోండి.. మానవత్వం లేకుండ వ్యవహరించకండి. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేది ఎవరినైనా మా ప్రభుత్వం వదిలిపెట్టదు. సినీ పరిశ్రమకు ఇక్కడ ప్రత్యేకంగా రాయితీ ఏం లేదు. అంబేద్కర్ రాసిన […]