Home / latest cinema news
Chinna Movie Review : హీరో సిద్దార్థ్.. బాయ్స్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. ఆ తర్వాత యువ, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు వంటి ఎన్నో చిత్రాల ద్వారా తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ చిత్రాలతో బిజీగా ఉంటున్నాడు. తాజాగా హీరో సిద్దార్థ్ నటించిన తమిళ సినిమా ‘చిత్తా’. సెప్టెంబర్ 28న మలయాళంలో రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు `చిన్నా` అనే మూవీతో […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. కాగా రామ్ చరణ్ సినిమాల్లో ఎంత స్టైలిష్‌గా కనిపిస్తారో బయట అందుకు భిన్నంగా ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా చాలా సింపుల్ గా ఉంటారు. అయ్యప్ప స్వామికి రామ్ పెద్ద భక్తుడు అని తెలిసిందే. ప్రతీ సంవత్సరం అయ్యప్ప స్వామి
యంగ్ హీరో రానా దగ్గుబాటి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. భిన్నమైన కథలను ఎంచుకుంటూ వైవిధ్యానికి ముందు అడుగు వేస్తూ ఉంటాడు.ఇటీవల తన బాబాయ్, విక్టరీ వెంకటేష్ తో కలిసి ” రానా నాయుడు ” అనే వెబ్ సిరీస్ లో నటించి మంచి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంటున్నాడు.
టాలీవుడ్ కి “ఇచ్చట వాహనములు నిలుపరాదు” సినిమాతో ఎంట్రీ ఇచ్చింది “మీనాక్షి చౌదరి”. ఆ తర్వాత మాస్ మహరాజ్ రవితేజ సరసన ఖిలాడి, అడివి శేష్ హీరోగా వచ్చిన హిట్ 2 సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక రీసెంట్ గానే విజయ్ ఆంటోనీతో కలిసి హత్య సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. కాగా ప్రస్తుతం టాలీవుడ్ లో
సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు విశాల్ ఒకరు. ఈయన తమిళంతో పాటు తెలుగులో కూడా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు. తమిళంతో పాటు ఈయనకు తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. తెలుగులో కూడా పలు సినిమాలను రిలీజ్ చేసి మంచి
కేరళలో సంభవించిన వరదల నేపథ్యంలో తెరకెక్కిన మలయాళ సినిమా 2018. జూడే ఆంథోని జోసెఫ్ దర్శకత్వంలో టోవినో థామస్, కుంచకో బోబన్, అసిఫ్ ఆలీ, లాల్ తన్వి రామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. మలయాళంలో సంచలనాలు సృష్టించింది ఈ సినిమా. మామూలు సినిమాగా మొదలై.. 100 కోట్ల క్లబ్ లో చేరింది.
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్.. నటిస్తున్న లేటెస్ట్ మూవీ "లియో". లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. విక్రమ్ వంటి ఇండస్ట్రీ హిట్, 'మాస్టర్' తర్వాత విజయ్ - లోకేష్ కాంబినేషన్లో
లేడీ సూపర్ స్టార్ నయనతార - విఘ్నేశ్ శివన్ గతేడాది పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ‘నేనూ రౌడీనే’ చిత్రంతో మొదలైన వీరి పరిచయం.. ఆ తర్వాత ప్రేమగా మారి 2022 జూన్ 9న మహాబలిపురంలో వివాహం చేసుకున్నారు. కాగా అనంతరం అక్టోబర్ 22న సరోగసీ ద్వారా కవలలకు వేరు జన్మనిచ్చారు.
ప్రముఖ నటుడు విజయ్ ఆంటోనీ తమిళ్ తో పాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. నకిలీ సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చినా కానీ.. 2016 లో వచ్చిన బిచ్చగాడు సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. అప్పట్లో ఈ మూవీ ఎంత సన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు లో కూడా రికార్డ్ కలెక్షన్లు అందుకుంది. కాగా ఇప్పుడు బిచ్చగాడుకు కొనసాగింపుగా వచ్చిన ‘బిచ్చగాడు 2’ తో విజయ్ ఆంటోనీ మరో భారీ హిట్ అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల పరంగా ఆయన కెరీర్ హయ్యస్ట్ గ్రాస్ నమోదు చేసింది. అయితే ఊహించని రీతిలో తాజాగా వారి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుందని తెలుస్తుంది.
మలయాళంలో స్టార్ హీరోగా వెలుగొందుతోన్న మమ్ముట్టి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే. స్వాతి కిరణం, యాత్ర వంటి చిత్రాలతో తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించారు. ఇటీవలే అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్‌లోనూ మెరిశారు. అయితే ఇటీవల సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.