Home / lashkar terrorist
Breaking News: గుర్తుతెలియని వ్యక్తులు లష్కరే తోయిబా టెర్రరిస్ట్ సైఫుల్లా ఖలీద్ ను హతమార్చారు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగింది. ఇప్పటికే భారత్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్న టెర్రరిస్టు గ్రూపు సభ్యులను గుర్తుతెలియని వ్యక్తులు న్యూట్రల్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఖలీద్ హతమైనట్లు తెలుస్తోంది. ఖలీద్ నాయకత్వంలో మూడు ప్రధాన దాడులు చేశాడు. 2001లో సీఆర్పీఎఫ్ పై, 2005లో బెంగళూరు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ పై దాడి, 2006లో నాగ్ పూర్ లోని ఆర్ఎస్ఎస్ […]