Home/Tag: KTR
Tag: KTR
KTR: కేంద్ర మంత్రికి కేటీఆర్‌ సంచలన లేఖ.. అసలు కారణమిదే..
KTR: కేంద్ర మంత్రికి కేటీఆర్‌ సంచలన లేఖ.. అసలు కారణమిదే..

January 19, 2026

ktr letter for union textiles minister giriraj singh: కేంద్ర టెక్స్‌టైల్స్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ఉద్దేశపూర్వక జాప్యం, వివక్షాపూరిత వైఖరిపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

KTR: కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆహ్వానం.. హార్వర్డ్‌ నుంచి పిలుపు
KTR: కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆహ్వానం.. హార్వర్డ్‌ నుంచి పిలుపు

January 10, 2026

ktr: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌(ktr)కు మరో అంతర్జాతీయ ఆహ్వానం అందింది. అమెరికా ప్రఖ్యాత యూనివర్సిటీ అయిన హార్వర్డ్‌లో 23వ ఎడిషన్ ఇండియా కాన్ఫరెన్స్‌లో ప్రసంగించాలని ఆయనకు ఆహ్వానం అందించింది.

KTR: కాంగ్రెస్ ప్రభుత్వ అసలు నైజం ఇదే.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
KTR: కాంగ్రెస్ ప్రభుత్వ అసలు నైజం ఇదే.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

January 8, 2026

ktr: కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు.

Naini Rajender Reddy: బిడ్డా కేటీఆర్.. వరంగల్‌కి వస్తే చెప్పులతో కొట్టిస్తా.. ఎమ్మెల్యే సంచలన కామెంట్స్
Naini Rajender Reddy: బిడ్డా కేటీఆర్.. వరంగల్‌కి వస్తే చెప్పులతో కొట్టిస్తా.. ఎమ్మెల్యే సంచలన కామెంట్స్

January 7, 2026

naini rajender reddy: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై పరుష పదజాలంతో విచురుకుపడిన మాజీ మంత్రి కేటీఆర్‌కు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు.

KTR Khammam Tour: ఆపరేషన్ ఆకర్ష్‌.. ఖమ్మం టూర్ లో కేటీఆర్.. బీఆర్ఎస్‌కు బిగ్ షాక్!
KTR Khammam Tour: ఆపరేషన్ ఆకర్ష్‌.. ఖమ్మం టూర్ లో కేటీఆర్.. బీఆర్ఎస్‌కు బిగ్ షాక్!

January 7, 2026

shock to ktr in khammam tour: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న రోజే పార్టీకి ఊహించని షాక్ తగిలింది. మరో ముగ్గురు కార్పొరేటర్లు కారు దిగి హస్తం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.

Its worse than Kaurava Sabha: అసెంబ్లీ గౌరవ సభ కాదది.. కౌరవ సభ అంటూ కేటీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు
Its worse than Kaurava Sabha: అసెంబ్లీ గౌరవ సభ కాదది.. కౌరవ సభ అంటూ కేటీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు

January 6, 2026

its worse than kaurava sabha said by ktr: బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ గౌరవ సభ కాదని.. కౌరవ సభ అంటూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం కేటీఆర్‌ వరంగల్ జిల్లాలో పర్యటించారు. ఈ నేపథ్యంలో జనగాంలో నిర్వహించిన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో కేటీఆర్‌ మాట్లాడారు. కాలం వచ్చినప్పుడు కసిదీర కాటేయాలే.. అనే కాళోజీ సిద్ధాంతం నిజం చేయడం కోసం జనం ఎదురు చూస్తున్నారని అన్నారు

Talasani Srinivas Yadav VS Duddilla Sridhar Babu: ఏం శ్రీధర్ బాబు నిన్నే సభ నడిపించే పద్ధతి ఏంటి ?
Talasani Srinivas Yadav VS Duddilla Sridhar Babu: ఏం శ్రీధర్ బాబు నిన్నే సభ నడిపించే పద్ధతి ఏంటి ?

January 2, 2026

talasani srinivas yadav vs duddilla sridhar babu - తెలంగాణ అసెంబ్లీలో నాయకుల మధ్య చర్చలు వాడి వేడిగా సాగుతున్నాయి.. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ నేత శ్రీధర్ బాబును సభ నడిపించే పద్ధతి ఇదేనా అని ప్రశ్నించారు.

KCR Master Plan: కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. హరీష్ రావుకు కీలక బాధ్యతలు అప్పగింత!
KCR Master Plan: కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. హరీష్ రావుకు కీలక బాధ్యతలు అప్పగింత!

January 2, 2026

kcr master plan: మొన్నటివరకు ఫామ్ హౌస్ కు పరిమితమైన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇపుడు ప్రత్యక్షంగా రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా హరీష్ రావుకు కీలక బాధ్యతలు అప్పగించారు.

Tripura Student Anjel Chakma's death: ఎంబీఏ విద్యార్థిని దారుణ హత్య.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేటీఆర్!
Tripura Student Anjel Chakma's death: ఎంబీఏ విద్యార్థిని దారుణ హత్య.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేటీఆర్!

December 31, 2025

ktr on tripura student anjel chakma's death: ఎంబీఏ విద్యార్థిని దారుణ హత్యపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జాతివివక్ష అనేది మానవత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఘోరమైన నేరమని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై దాడులకు పాల్పడిన వారికి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Telangana Assembly Session 2025: సీఎం అంటే గౌరవం లేదా..? కేటీఆర్‌పై కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం
Telangana Assembly Session 2025: సీఎం అంటే గౌరవం లేదా..? కేటీఆర్‌పై కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం

December 29, 2025

congress leaders react to ktr behavior in telangana assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తొలిరోజు సోమవారం ఆసక్తికరంగా కొనసాగాయి. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు నేరుగా వెళ్లి కరచాలనం చేశారు. అయితే ఈ సమయంలో కేసీఆర్ తో పాటు సీనియర్ ఎమ్మెల్యేలు సమితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు లేచి నిల్చుని నమస్కారం చేశారు. కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది

KTR Sensational Comments: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బీఆర్‌ఎస్‌లోకి డోర్స్ క్లోజ్.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
KTR Sensational Comments: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బీఆర్‌ఎస్‌లోకి డోర్స్ క్లోజ్.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

December 29, 2025

ktr's sensational comments: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు మళ్లీ బీఆర్‌ఎస్‌లోకి డోర్స్ క్లోజ్ చేశామన్నారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో చిట్ చాట్‌లో ఆయన మాట్లాడారు

Telangana Assembly Winter Session: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. నదీజలాలపై చర్చ!
Telangana Assembly Winter Session: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. నదీజలాలపై చర్చ!

December 29, 2025

telangana assembly winter session: తెలంగాణలో నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఈరోజు ఉదయం 10.30నిమషాలకు ప్రారంభం అవుతాయి. ముందుగా దివంగత మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిలకు సంతాప తీర్మానాలు సహా కొన్ని బిల్లులకు సంబంధించిన పత్రాలను సభలో ప్రవేశపెట్టనున్నారు.

KTR on Journalist Arrest: జర్నలిస్టుల అరెస్టు కాంగ్రెస్ నిరంకుశత్వానికి నిదర్శనం: కేటీఆర్‌
KTR on Journalist Arrest: జర్నలిస్టుల అరెస్టు కాంగ్రెస్ నిరంకుశత్వానికి నిదర్శనం: కేటీఆర్‌

December 27, 2025

ktr demands congress government to withdraw go: జర్నలిస్టులను అరెస్టు చేయడం, నిర్బంధించడం కాంగ్రెస్ నిరంకుశత్వానికి నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజాస్వామిక పరిరక్షణ అంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏడో గ్యారంటీ ఇదేనా .? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు

KTR on Somarpet Incident: సోమార్‌పేట ఘటనపై స్పందించిన కేటీఆర్.. వారిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్!
KTR on Somarpet Incident: సోమార్‌పేట ఘటనపై స్పందించిన కేటీఆర్.. వారిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్!

December 16, 2025

ktr responds to somarpet incident: కామారెడ్డి జిల్లాలో జరిగిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఎల్లారెడ్డి మండలం సోమర్‌పేట బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి బాలరాజు కుటుంబంపై కాంగ్రెస్ నేతలు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. కేటీఆర్ దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు

KTR on Telangana Sarpanch Elections: ఎమ్మెల్యేలు బెదిరించినా సర్పంచ్‌లు భయపడొద్దు.. జిల్లాకో లీగల్‌ సెల్‌ ఏర్పాటు చేస్తా
KTR on Telangana Sarpanch Elections: ఎమ్మెల్యేలు బెదిరించినా సర్పంచ్‌లు భయపడొద్దు.. జిల్లాకో లీగల్‌ సెల్‌ ఏర్పాటు చేస్తా

December 15, 2025

brs ktr sensational comments over sarpanch elections: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశచరిత్రలో సర్పంచ్ ఎన్నికలకు ఏ సీఎం ప్రచారం చేయలేదని స్పష్టం చేశారు

KCR Meeting with BRS leaders: ఈ నెల 19న కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం
KCR Meeting with BRS leaders: ఈ నెల 19న కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

December 14, 2025

brslp meeting at telangana bhavan on december 19: బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ నెల 19న బీఆర్‌ఎస్‌ఎల్పీ, రాష్ట్రస్థాయి కార్యవర్గ విస్థృత స్థాయి సమావేశం​ జరగనుంది.

Non Bailable warrant for Konda Surekha: మంత్రి కొండా సురేఖకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ!
Non Bailable warrant for Konda Surekha: మంత్రి కొండా సురేఖకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ!

December 11, 2025

non bailable warrant for konda surekha: మంత్రి కొండా సురేఖపై నాంపల్లిలోని ప్రత్యేక కోర్టు గురువారం నాన్ బెయిల‌బుల్ వారెంట్ జారీ చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో సురేఖపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది

KTR Legal Notice to Bandi Sanjay: కేంద్రమంత్రి బండి సంజయ్‌కు బిగ్ షాక్.. లీగల్ నోటీసులు పంపించిన కేటీఆర్!
KTR Legal Notice to Bandi Sanjay: కేంద్రమంత్రి బండి సంజయ్‌కు బిగ్ షాక్.. లీగల్ నోటీసులు పంపించిన కేటీఆర్!

August 12, 2025

KTR Legal Notice to Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బండి సంజయ్ తనపై చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకుని ...

Bandi Sanjay: ఫోన్ ట్యాపింగ్ ప్రమాణానికి సిద్ధం: బండి సంజయ్‌
Bandi Sanjay: ఫోన్ ట్యాపింగ్ ప్రమాణానికి సిద్ధం: బండి సంజయ్‌

August 9, 2025

Bandi Sanjay Political Challenge to KTR: కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్‌ను మాజీ మంత్రి కేటీఆర్‌ ట్యాపింగ్‌ చేయించారని ఆయన ఆరోపించారు. ఫోన్‌ ట్యాపింగ్...

KTR: కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు లీగల్‌ నోటీసులిస్తా: కేటీఆర్‌ ట్వీట్‌
KTR: కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు లీగల్‌ నోటీసులిస్తా: కేటీఆర్‌ ట్వీట్‌

August 8, 2025

KTR Challenges Bandi Sanjay: ఫోన్‌ ట్యాపింగ్‌పై ఆరోపణలు నిరూపించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. 48 గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్...

BRS: బీఆర్ఎస్ కు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల ఝలక్
BRS: బీఆర్ఎస్ కు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల ఝలక్

August 4, 2025

Two Ex.MLAs: బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే పలు అవినీతి ఆరోపణలు, వరుస విచారణలు, పార్టీలో అంతర్గత పోరు ఎదుర్కొంటున్న ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్ఎస్ కీలక నేత, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే...

Kadiyam Sri Hari: పార్టీ ఫిరాయింపులు చేసిందే.. బీఆర్ఎస్
Kadiyam Sri Hari: పార్టీ ఫిరాయింపులు చేసిందే.. బీఆర్ఎస్

August 1, 2025

MLA Defections: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు విలువలు లేవని ఎమ్మెల్యే కడియం శ్రీహరి కామెంట్స్ చేశారు. అసలు పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించిందే బీఆర్ఎస్ పార్టీ అ...

KTR: సుప్రీంకోర్టు తీర్పును స్వాగ‌తిస్తున్నాం: కేటీఆర్
KTR: సుప్రీంకోర్టు తీర్పును స్వాగ‌తిస్తున్నాం: కేటీఆర్

July 31, 2025

BRS Working President KTR: తెలంగాణ‌లో పార్టీ మారిన ఎమ్మెల్యేల అన‌ర్హ‌త వేటు పిటిష‌న్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు. అన...

KTR: స్థానిక ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ స‌త్తా చాటాలి..!
KTR: స్థానిక ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ స‌త్తా చాటాలి..!

July 29, 2025

Rajanna Sircilla: త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే స్థానిక ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ స‌త్తా చాటాల‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఆ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. సిరిసిల్ల‌లో నిర్వ‌హించిన స‌మావేశంలో కేట...

Bandi Sanjay: కేటీఆర్ కు కేంద్రమంత్రి బండి సంజయ్ సవాల్
Bandi Sanjay: కేటీఆర్ కు కేంద్రమంత్రి బండి సంజయ్ సవాల్

July 27, 2025

KTR: కేంద్రమంత్రి బండి సంజయ్ కేటీఆర్ కు సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో ప్రధాని సహా బీజేపీ నేతలపై బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇకమీదట ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకునేది ...

Page 1 of 8(178 total items)