Home / Kolkata
కోల్‌కతాలోని సెయింట్ జేవియర్స్ యూనివర్శిటీలో మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ బికినీలో వున్న ఫోటోలు ఆమె ఉద్యోగానికి ఎసరు తెచ్చాయి. యూనివర్శిటీ స్టూడెంట్ ఒకరు ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో చూడడాన్ని గమనించిన తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో సదరు ప్రొఫెసర్ ను రాజీనామా చేయమని యూనివర్శిటీ కోరింది.
భారతదేశంలో ఈశాన్యంలో వున్నపెద్ద నగరం కోల్‌కతా. దీనిని సిటీ ఆఫ్ జాయ్ గా పిలుస్తారు. ఇక్కడి సంస్కృతి, ప్రేమ, , గౌరవం, ఉత్సాహం అద్భుతమైన తీపి వంటకాలు పర్యాటకులను అలరిస్తాయి. కోల్‌కతా నే కాకుండా ఈ నగరానికి సమీపంలో కూడ పలు పర్యాటక స్దలాలు వున్నాయి. అవి ఏమిటో ఇపుడు తెలుసుకుందాం.