Home / Kolkata
Kolkata RG Kar Rape and Murder Case: కోల్కతా డాక్టర్ హత్యాచారం ఘటనలో సోమవారం తుది తీర్పు వెలువడింది. పశ్చిమ బెంగాల్ ఆర్జీకర్ ఆస్పత్రి ట్రైయినీ డాక్టర్ (అభయ) హత్యాచార కేసులో దోషిగా నిర్దారించిన సంజయ్రాయ్కి సోమవారం మధ్యాహ్నం సీల్దా కోర్టు నింజీవిత ఖైదు కేసు విధించింది. అలాగే బాధిత కుటుంబానికి రూ. 17 లక్షల పరిహారం చెల్లించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు తీర్పు ఇచ్చే సమయంలో వైద్యురాలి కేసు అరుదైన కేసు కెటగిరి […]
బంగ్లాదేశ్ ఎంపీ కోలకతాలో మిస్సింగ్.. అయితే పోలీసులు ఆయన హత్యకు గురై ఉంటాడని భావిస్తున్నారు. కాగా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా పార్టీకి చెందిన ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్. ఆయన ఈ నెల 12న బంగ్లాదేశ్ నుంచి కోలకతాకు వైద్య చికిత్స కోసం వచ్చారని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు.
భారతదేశంలో అత్యంత సురక్షితమైన నగరంగా కోల్కతా వరుసగా మూడవ సంవత్సరం అవతరించింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) ప్రచురించిన నివేదిక ప్రకారం ప్రతి లక్ష జనాభాకు అతి తక్కువ నేరాలు ఇక్కడ నమోదయ్యాయి.
కోల్కతాకు చెందిన ఒక లెస్బియన్ జంట సోమవారం సాంప్రదాయ పద్దతిలో వివాహం చేసుకున్నారు. హల్దీ, సంగీత్, మెహందీ మరియు ఫెరాస్తో సహా అన్ని సాంప్రదాయ బెంగాలీ ఆచారాలతో వీరి వివాహం జరిగింది.
KKR vs SRH: ఐపీఎల్ 16వ సీజన్లో మరో కీలక పోరుకు ఈడెన్ గార్డెన్స్ వేదికైంది. ఈ మ్యాచ్ లో కోల్ కతా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్లో విజయంతో ఊపు మీదున్న సన్రైజర్స్ అదే జోరును కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
KKR vs RCB: ఐపీఎల్ లో మరో పోరుకు సమయం ఆసన్నమైంది. కోల్కతా నైట్రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన ఆర్సీబీ.. బౌలింగ్ ఎంచుకుంది.
IND Vs SL 2nd ODI: శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో అద్భుత విజయాన్ని సొంత చేసుకున్న టీంఇండియా .. రెండో వన్డేకు సిద్ధమయింది. గెలుపే ధ్యేయంగా గురువారం కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రెండో వన్డేకు బరిలోకి దిగుతోంది. ఈ వన్డేలోనూ నెగ్గి సిరిసీ కైవసం చేసుకోవాలని ఉంది రోహిత్ సేన. ఇక తొలి వన్డేలో కెప్టెన్ మినహా తేలిపోయిన శ్రీలంక రెండో వన్డేలో పుంజుకోవాలని చూస్తోంది. రోహిత్ పై భారీ అంచనాలు […]
దసరా వేడుకలను దేశవ్యాప్తంగా వైభవంగా నిర్వహిస్తుంటారు. జగన్మాతను వివిధ రూపాల్లో తొమ్మిది రోజుల పాటు వైభవంగా పూజలు నిర్వహిస్తుంటారు. మరి దసరా పండుగ అంటుంటాం కానీ అసలు ఈ పండుగకు దసరా అనే పేరు ఎందుకు వచ్చింది. మరి దరసరా పండుగ వెనుక ఉన్న అంతరార్థం ఏంటి? దాని ప్రత్యేకలేంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
సర్వసాధారణంగా కొన్ని పారిశ్రామిక కంపెనీలు బయ్ 1 గెట్ 1 అని మరికొన్ని 50 శాతం డిస్కౌంట్ అని ఇంకొన్ని ఒకటి కొంటే మరొక ప్రొడక్ట్ ఉచితం అని ఇలా అనేక రకాల ఆఫర్లను పెట్టడం మనం చూస్తూనే ఉన్నాం.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సిఆర్బి) తాజా నివేదిక ప్రకారం, కోల్కతాలో గత ఏడాది భారతదేశంలోని 19 మెట్రోపాలిటన్ నగరాల్లో అతి తక్కువ రేప్ కేసులు నమోదయ్యాయి. 2021లో కోల్కతాలో 11 అత్యాచార కేసులు నమోదైతే, ఢిల్లీలో 1,226 రేప్ కేసులు నమోదయ్యాయి.