Home / Jayam Ravi
Tollywood: ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసిన హిస్టారికల్ సినిమా పొన్నియన్ సెల్వన్ 1. ఈ సినిమా భారీ అంచనాల నడుమ నేడు ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులో కూడా పాన్ ఇండియా లెవల్లో మన ముందుకు తీసుకువచ్చారు. తెలుగులో పొన్నియన్ సెల్వన్ 1 ను ప్రముఖ […]
దర్శకుడు మణిరత్నం గత కొన్నేళ్లుగా ఫామ్ కోల్పోయాడు. అయితే అతని తాజా చిత్రం పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 తో అతను మరలా రికార్డులు తిరగరాయాలని భావిస్తున్నాడు. ఈ చిత్రం ట్రైలర్ ను ఈ రోజు కమల్ హాసన్ మరియు రజనీకాంత్ ప్రారంభించారు.