Home / Jaipur Central Jail
Jaipur Central Jail: ధనం గుమ్మరిస్తే చాలు జైలులో అన్నిపనులు అవుతాయని చాలా సార్లు విన్నాం. ఈ విషయాన్ని శిక్షా కాలం పూర్తిచేసుకుని జైలునుంచి బయటకు వచ్చిన నేరస్థులు చెప్పిన విషయాలే. ఒకరకంగా ఓపెన్ సీక్రెట్. అయితే తాజాగా రాజస్థాన్ లోని జైపూర్ లో కొందరు ఖైదీలు వైద్య పరీక్షల నిమిత్తం బయటకు వచ్చి హోటళ్లలో వారి భార్యలతో, ప్రియురాల్లతో గడిపారు. వైద్యపరీక్షలకు వెళ్లిన ఖైదీలు ఎంతకీ తిరిగి రాకపోవడంతో జైలు అధికారులు విచారణ చేపట్టారు. దీంతో […]