Home / IPL 16
ఐపీఎల్ 2023లో ప్రతి మ్యాచ్ ప్రేక్షకులకు ఫుల్ కిక్ ఇస్తుంది అని చెప్పాలి. ప్రతి మ్యాచ్ ఉత్కంఠను ఇస్తూ చివరి ఓవర్ వరకు సస్పెన్స్ , థ్రిల్లర్ మూవీస్ లా అనిపించేలా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఈ సీజన్ లో ముఖ్యంగా బ్యాట్స్ మెన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో చెలరేగుతూ ఊరకొట్టుడు కొడుతున్నారు. బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ ప్రతి మ్యాచ్ లోనూ
లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 257 పరుగులు చేసింది. ఇది ఐపీఎల్ హిస్టరీలో సెకెండ్ హైయెస్ట్ స్కోర్ గా నిలిచింది. కాగా ఇప్పుడు పంజాబ్ లక్ష్యం 258.
ఐపీఎల్లో భాగంగా జైపూర్ వేదికగా జరిగిన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి. ఈ పోరులో చెన్నై వరుస విజయాలకు బ్రేక్ వేస్తూ రాజస్థాన్ సూపర్ విక్టరీ
ఐపీఎల్లో భాగంగా జైపూర్ వేదికగా జరిగిన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి. ఈ పోరులో చెన్నై వరుస విజయాలకు బ్రేక్ వేస్తూ రాజస్థాన్ సూపర్ విక్టరీ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్ ఇచ్చిన 203 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో చెన్నై చేతులెత్తేసింది. టార్గెట్ ని ఛేజ్ చేసే క్రమంలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులకే పరిమితమవ్వడంతో రాజస్థాన్ 32 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఐపీఎల్ 16 సీజన్ లో మరో ఆస్తికర మ్యాచ్ జరగనుంది. జైపుర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతోంది.
ఒక మ్యాచులో పేలవ బౌలింగ్ ఉంటే, మరో మ్యాచులో బ్యాటింగ్ దారుణంగా ఉంటోంది. దీంతో సన్‌రైజర్స్‌కు వరుస ఓటములు తప్పడం లేదు.
ఐపీఎల్ 2023 లో భాగంగా బెంగళూరు లోని చిన్నస్వామి స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ సొంత మైదానంలో మరోసారి ఓటమి పాలైంది. నైట్ రైడర్స్ ఇచ్చిన 200 పరుగుల టార్గెట్ ని చేధించలేక బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 179 పరుగులకే పరిమితమై 21 పరుగుల తేడాతో ఓడిపోయింది.
RCB vs KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్‌తో కోల్‌కతానైట్ రైడర్స్ తలపడుతోంది. టాస్ గెలిచిన బెంగళూరు జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.
TATA IPL: ఐపీఎల్ అంటేనే క్రికెట్ అభిమానులకు ఓ పండగ. ఐపీఎల్ 2023లో ఇప్పటికే సగం లీగ్ మ్యాచలు ముగిశాయి. అయితే ఇందులో కొన్ని జట్లు.. అద్భుతమైన ప్రదర్శన కనబరిస్తే.. మరికొన్నిజట్లు తేలిపోతున్నాయి.
GT vs MI: ఐపీఎల్ 2023లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ తో ముంబై ఇండియన్స్ జట్టు తలపడుతోంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.