Home / India
భారత్ మరోమారు సంచలనం సృష్టించింది. ఆసక్తికరంగా సాగుతున్న హాకీ జూనియర్స్ ఆసియా కప్ లో టైటిల్ కైవసం చేసుకుంది. గురువారం జరిగన ఈ ఫైనల్ మ్యాచ్ లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఇక పోటీ ఏదైనా కానీ భారత్ ప్రత్యర్థిగా పాకిస్థాన్ ఉంటే ఆ ఆట ఇంకా ఏ లెవెల్లో జరుగుతుందో అర్దం చేసుకోవచ్చు.
2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ. 686 కోట్లుగా ఉన్న భారత రక్షణ ఎగుమతులు 2022-23 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 16,000 కోట్లకు ఎగబాకాయి. 100కి పైగా సంస్థలు తమ ఉత్పత్తులను 85 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేయడంతో ఎగుమతులు 23 రెట్లు పెరిగాయి
బీజీఎంఐ ఇపుడు ప్రీలోడ్ కోసం అందుబాటులో ఉందని.. వినియోగదారులకు గేమ్ ప్లే అనుభవాన్ని అందించడానికి ప్రయత్నిస్తున్నామని క్రాఫ్టన్ ఇండియా సీఈవో సీన్ హ్యునిల్ సోహ్న్ తెలిపారు.
WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్ విజేతగా నిలిస్తే ఎంత ప్రైజ్ మనీ వస్తుంది. రన్నరప్‌కు ఎంతిస్తారు అన్న విషయాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తెలియజేసింది.
చైనాకు చెందిన యాప్స్‌పై భారత ప్రభుత్వం నిషేదం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పబ్జీ ని కూడా బ్యాన్ చేశారు. దీంతో దక్షిణ కొరియాకు చెందిన గేమింగ్ కంపెనీ క్రాఫ్టన్ ‘బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా’ పేరుతో కొత్త గేమ్‌ను పరిచయం చేసింది.
అమెజాన్ భారతదేశంలోని దాదాపు 500 మంది ఉద్యోగులను తొలగించింది, మార్చిలో సీఈవో ఆండీ జాస్సీ ప్రకటించిన 9,000 గ్లోబల్ ఉద్యోగాల కోతలో భాగంగా వారి తొలగింపు వస్తుంది.అయితే ఈ తొలగింపులను ఇంకా నిర్ధారించలేదు.
వివాదాస్పద కోహినూర్ వజ్రంతో సహా బ్రిటీష్ మ్యూజియంలలోని మరియు రాజకుటుంబం వద్ద ఉన్న వస్తువులను స్వదేశానికి తరలించడానికి భారతదేశం ఈ ఏడాది చివర్లో ప్రచారాన్ని ప్రారంభించాలని యోచిస్తోందని ది డైలీ టెలిగ్రాఫ్ ఒక నివేదికలో పేర్కొంది.
భారతదేశం మరియు రష్యాలు పరస్పరం దేశంలో రూపే మరియు మీర్ కార్డులను అంగీకరించే అవకాశాన్ని పరిశీలిస్తున్నాయి.వాణిజ్యం, ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక మరియు సాంస్కృతిక సహకారం (IRIGC-TEC)పై ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి అంతర్గత ప్రభుత్వ కమిషన్ సమావేశంలో, ఈ కార్డుల ఆమోదాన్ని అనుమతించే అవకాశాన్ని అన్వేషించడానికి చర్చించి, అంగీకరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
మాంద్యం భయాల మధ్య, ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. పెద్ద భారతీయ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను ఇంకా తొలగించనప్పటికీ, ఈ కంపెనీల్లో నియామకాలు ఆలస్యంగా జరుగుతున్నాయి.
చైనా సరిహద్దు వెంబడి తన రక్షణ సామర్థ్యాలను పెంపొందించడం మరియు సైనిక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై దృష్టి సారించిన భారతదేశం, 2022లో మిలటరీకి ఖర్చు పెట్టిన దేశాల్లో 4వ స్దానంలో నిలిచింది. సౌదీ అరేబియా ఐదో స్థానంలో నిలిచింది