Home / india vs bangladesh
India Vs Bangladesh U19 Women’s Asia Cup Final: అండర్ 19 ఆసియా కప్‌ను భారత్ ముద్దాడింది. ఫైనల్ వరకు తగ్గేదేలే అంటూ భారత అమ్మాయిలు దూసుకొచ్చారు. కౌలాలంపూర్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై మన అమ్మాయిలు అదరగొట్టారు. కాగా, అండర్ 19లో తొలిసారి నిర్వహించిన ఆసియా కప్‌ను భారత్ జట్టు సొంతం చేసుకుంది. మహిళల విభాగంలో టీ20 ఫార్మాట్లో మొదటిసారి జరిగిన టోర్నమెంట్ ఫైనల్లో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన […]
India opt to bowl against defending champions Bangladesh: దుబాయ్ వేదికగా అండర్-19 ఆసియా కప్ తుదిసమయం ప్రారంభమైంది. ఫైనల్ మ్యాచ్‌లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. ఇందులో భాగంగా టాస్ గెలిచిన భారత్.. బౌలింగ్ ఎంచుకుంది. కాగా, గత ఆసియా కప్‌లో భారత్, బంగ్లాదేశ్ జట్లు సెమిస్లో తలపడగా.. భారత్ ఓటమి చెంది ఇంటిబాట పట్టింది. అయితే ఇప్పటివరకు భారత్ 8 సార్లు ఆసియా కప్ గెలవగా.. డిఫెండింగ్ ఛాంపియన్ బంగ్లాదేశ్ ఆసియా […]
India vs Bangladesh first t20 match: బంగ్లాదేశ్‌తో భారత్ తొలి టీ20 మ్యాచ్ ఆడనుంది. గ్వాలియర్ వేదికగా మాధవరావ్ సింధియా స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఇదిలా ఉండగా, ఇప్పటివరకు ఇరుజట్ల మధ్య 14 టీ20 మ్యాచ్‌లు ఆడగా.. భారత్ 13 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. కాగా, గ్వాలియర్‌లో కొత్తగా పునర్నిర్మించిన శ్రీమంత్ మాధవరావు సింధియా స్టేడియంలో 14 ఏళ్ల తర్వాత […]
India vs Bangladesh : బంగ్లాదేశ్ తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా బ్యాట్స్ మెన్లు రికార్డుల మోత మోగిస్తున్నారు. బంగ్లా బౌలర్లకు ఛాన్స్ ఇవ్వకుండా బంతిని బౌండరీల వైపు పరుగులు పెట్టిస్తున్నారు. ముఖ్యంగా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో చెలరేగి దుమ్ము దులిపేశాడు. గాయం కారణంగా ఈ మ్యాచ్ కి కెప్టెన్ రోహిత్ శర్మ