Home / IAF Apache
Pathankot : భారత వాయుసేనకు చెందిన ఓ యుద్ధ హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. పఠాన్‌కోట్ వైమానిక దళ స్టేషన్ నుంచి బయలు దేరిన నగంల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హాలెడ్ గ్రామం వద్దకు రాగానే అపాచి హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలట్ హెలికాప్టర్‌ను గ్రామంలోని ఓ బహిరంగ ప్రదేశంలో అత్యవసరంగా కిందకు దించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. హెలికాప్టర్‌లోని సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. హెలికాప్టర్‌కు ఎలాంటి నష్టం […]