Home / Honeybees
25 crores Honeybees escape after truck overturns in Washington: అమెరికాలోని వాషింగ్టన్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఏకంగా 25 కోట్ల తేనెటీగలు తప్పించుకున్నాయి. ఈ మేరకు అధికారులు అప్రమత్తం చేశారు. ఆ ప్రాంతాలకు ఎవరూ వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. వివరాల ప్రకారం.. కెనడా సరిహద్దు ప్రాంతంలో ఓ ట్రక్కు 31,751 కిలోల తేనెతుట్టెలతో వెళ్తోంది. లిండెన్ సమీపంలోని కెనడా సరిహద్దు ప్రాంతంలో ఓ మూలమలుపు వద్ద వేగాన్ని డ్రైవర్ నియంత్రించలేకపోయాడు. దీంతో […]