Home / Google Phones
Google Pixel 8 Massive Price Cut: కెమెరా సెంట్రిక్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ గురించి మాట్లాడినప్పుడల్లా గూగుల్ పిక్సెల్ పేరు ఖచ్చితంగా తెరపైకి వస్తుంది. సాధారణ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లతో పోలిస్తే గూగుల్ పిక్సల్ ఫోన్లు చాలా కాస్ట్లీ, అందుకే చాలా మంది వాటిని కొనుగోలు చేయలేకపోతున్నారు. మీరు కూడా పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ కానాలనుకుంటే లక్షల బడ్జెట్ లేకపోతే మీకో శుభవార్త ఉంది. గూగుల్ పిక్సెల్ 8 ధర భారీగా తగ్గింది. ఇప్పుడు మీరు దానిని సులభంగా కొనుగోలు […]
Google Pixel 9a Launch: భారతీయ మొబైల్ ప్రియులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న “Google Pixel 9a” స్మార్ట్‌ఫోన్ ఎట్టకేలకు విడుదలైంది. A సిరీస్‌లో కంపెనీ ఈ మొబైల్‌ను తీసుకొచ్చింది. ఫోటోగ్రఫీ ప్రియులకు ఇది సరైన ఫోన్. ఈ స్మార్ట్‌ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 15లో రన్ అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ తేదీని కూడా ప్రకటించింది. ఏప్రిల్ 16న విడుదల కానుంది. మూడు కలర్ వేరియంట్లలో ఫోన్‌ని కొనుగోలు చేయచ్చు. ఈ […]
Pixel 10 Pro Fold: టెక్ ప్రపంచంలో ప్రతిరోజూ ఏదో ఒక కొత్తదనం కనిపిస్తుంది. గూగుల్ తన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌తో మళ్లీ వార్తల్లో నిలిచింది. పిక్సెల్ ప్రో ఫోల్డ్ డిజైన్ లీక్ అయింది. ఈ ఫోన్ మునుపటి మోడల్ లాగానే కనిపిస్తుంది కానీ మరింత పవర్ ఫుల్‌గా కనిపిస్తుంది. ఇందులో కొత్త టెన్సర్ G5 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది. ఇది పనితీరును మరింత మెరుగుపరుస్తుంది. అలాగే, షోన్ సైజు, ఫీచర్లలో కొన్ని స్వల్ప మార్పులు చూడచ్చు. […]
Google Pixel 9a: గూగుల్ తన సరికొత్త పిక్సెల్ ఏ సిరీస్ స్మార్ట్‌ఫోన్ గూగుల్ పిక్సెల్ 9ఏను భారతదేశంలో విడుదల చేసింది. కంపెనీ ఇప్పుడు ఫోన్ సేల్ తేదీని కూడా వెల్లడించింది. Pixel 9a ఏప్రిల్ 16 నుండి భారతదేశంలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. కస్టమర్లు దీనిని ఫ్లిప్‌కార్ట్, ఇతర రిటైల్ భాగస్వాముల నుండి కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ మూడు ఆకర్షణీయమైన రంగులలో వస్తుంది – అబ్సిడియన్, పింగాణీ , ఐరిస్. గూగుల్ పిక్సెల్ 9ఏ […]
Google Pixel 9: మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయాలని చూస్తున్నారా? గూగుల్ పిక్సెల్ 9 ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 15,000 భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది, ఇది ఫ్లాగ్షిప్ పరికరాన్ని కొనుగోలు చేసే వారికి గొప్ప డీల్. ఈ ఆఫర్‌తో మీరు పిక్సెల్ 9ని దాని లాంచ్ ధర కంటే చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయచ్చు. చాలా ఆన్లైన్ ఆఫర్ల మాదిరిగానే, ఈ తగ్గింపు ఎక్కువ కాలం ఉండదు. మీకు ఆసక్తి ఉంటే, ఆఫర్ […]
Google Pixel 8a Price Drop: పిక్సెల్ 9a ఈ నెలలో లాంచ్ కానుంది. దీనికి ముందు ఈ సిరీస్ Google Pixel 8a ప్రస్తుత మోడల్ చౌకగా మారింది. కొత్త పిక్సెల్ లాంచ్‌కు సంబంధించి గూగుల్ ఎటువంటి తేదీని ధృవీకరించనప్పటికీ, కొన్ని లీక్‌లు ఫోన్ ధరను నిర్ధారించాయి. దీంతో పాటు ఫోన్‌కు సంబంధించిన హార్డ్‌వేర్ వివరాలు కూడా లీక్స్‌లో వెల్లడయ్యాయి. 9a దాని మునుపటి మోడల్ ధరతో ఈసారి విడుదల కావచ్చిని చాలా నివేదికలు చెబుతున్నాయి. […]