Home / global star ram charan
Peddi Movie:ఇండస్ట్రీలో ఒక సినిమా రిలీజ్ అవ్వాలి అంటే దానివెనుక చాలా కసరత్తు ఉంటుంది. కొన్నిసార్లు ఆ కథ వేరేవాళ్లకు వెళ్తుంది. మొదట అనుకున్న హీరో మారొచ్చు. కథలో మార్పులు జరగొచ్చు. ఇలా సినిమా రిలీజ్ అయ్యేవరకు ఎవరు హీరో అని చెప్పడం కష్టం. ఇప్పుడు ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన సినిమాలను చాలామంది హీరోలు రిజెక్ట్ చేసినవే అంటే అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న […]
Akkada Ammayi Ikkada Abbayi: బుల్లితెర యాంకర్ ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి జంటగా నితిన్- భరత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. కమెడియన్ సత్య, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఏప్రిల్ 11 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా.. ? అనే సినిమాతో ప్రదీప్ […]