Home / GHMS
Telangana: జీహెచ్ఎంసీ పరిధిలో 24 బార్లకు దరాఖాస్తు చేసుకునేందుకు మిగిలిన మూడు రోజుల్లో భారీగా దరఖాస్తులు రానున్నాయని రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ దశరథ్ వెల్లడించారు. ఈ మేరకు దరఖాస్తులు తీసుకునేందుకు నాంపల్లిలోని ఏక్సైజ్ కార్యాలయంలో అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. కాగా రూరల్ ఏరియాలో ఏర్పాటు చేయనున్న బార్లకు భారీగా దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే. అయితే జీహెచ్ఎంసీతో కలుపుకుని 28 బార్ల పునరుద్ధరణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో 24 బార్లకు […]
277 Electric Buses to Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను పెంచేందుకు జీహెచ్ఎంసీ రెడీ అవుతోంది. అందులో భాగంగానే ఈ ఏడాది డిసెంబర్ నాటికి 277 ఎలక్ట్రిక్ బస్సలు రోడ్డుపైకి రానున్నాయని అధికారులు వెల్లడించారు. కాగా గ్రేటర్ పరిధిలో మొత్తం 2800 బస్సులు తిరుగుతున్నాయి. వీటిలో 265 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. అయితే కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా మొత్తం ఎలక్ట్రిక్ బస్సులను నడిపేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది. అందులో భాగంగానే […]