Home / game changer
Sirish Say Sorry To Fans: నితిన్ నటించిన తమ్ముడు మూవీ ప్రొడ్యూసర్ శిరీష్.. అభిమానులకు సారీ చెప్పారు. జులై 4న విడుదల మూవీ విడుదల కానున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్ లో దిల్ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్.. రామ్ చరణ్ ని ఉద్దేశిస్తూ కామెంట్స్ చేశారు. గేమ్ ఛేంజర్ ఫలితం తర్వాత రామ్ చరణ్ కనీసం ఫోన్ కూడా చేయలేదని చెప్పిన కామెంట్స్ పై మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్, నిర్మాతను […]
Game Changer Editor Shameer Sensational Comments on Shankar: గేమ్ ఛేంజర్ మూవీకి పని చేయడం ఓ ఛేదు అనుభవవం అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు ఎడిటర్ షమీర్ మహమ్మద్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి విడుదలైన ఆశించిన స్థాయిలో మెప్పించలేకోపోయింది. బాక్సాఫీసు వద్ద దారుణమైన కలెక్షన్స్ రాబట్టి డిజాస్టర్‌గా నిలిచింది. గ్లోబర్ స్టార్ రేంజ్ మూవీ ఇది కాదనే విమర్శలు కూడా […]
Game Changer OTT Release Date: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. తాజాగా అమెజాన్ ప్రైం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌ని ప్రకటించింది. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్, కియార అద్వానీ హీరోహీరోయిన్లుగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఆర్‌ఆర్‌ఆర్ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత రామ్ చరణ్ నటించిన చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్నో అంచాల మధ్య ఈ సంక్రాంతికి […]
Allu Aravind Satirical Comment on Game Changer:’తండేల్’ ఈవెంట్‌లో అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతున్నాయి. ఆయన కామెంట్స్‌పై మెగా ఫ్యాన్స్ మండిపతున్నారు. ఇప్పటికే గేమ్ ఛేంజర్ రిజల్ట్‌పై బాధలో ఉన్న అభిమానులను అల్లు అరవింద్ కామెంట్స్ మరింత బాధిస్తున్నాయంటున్నారు. ఇంతకి ఏమైందంటే.. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ తండేల్ ఫిబ్రవరి 7న విడుదల కాబోతోంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నిన్న తండేల్ ప్రీ […]
Dil Raju Reacts on Game Changer Collection Poster: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ మూవీ ఈ సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. భారీ అంచనాల మధ్య జవనరి 10న రిలీజైన ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఫస్ట్ డే డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఫస్ట్ డే రూ. 186 పైగా కలెక్షన్స్ చేసినట్టు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే అవి ఫేక్ […]
Urvashi Rautela Cryptic Post on Game Changer: బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ప్రస్తుతం డాకు మహారాజ్ మూవీ సక్సెస్ జోష్‌లో ఉంది. ఈ మూవీ హిట్‌తో ఈ భామ తెగ మురిసిపోతుంది. ఈ క్రమంలో ఆమె వరుస ఇంటర్య్వూలో ఇస్తుంది. ఈ సందర్భంగా గేమ్ ఛేంజర్ మూవీపై ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాయి. ఈ మధ్య ఊర్వశి రౌతేలా తరచూ ఏదోక వివాదంలో నిలుస్తోంది. ఆ మధ్య టీమిండియా క్రికెటర్ పంత్‌తో […]
Game Changer Movie Telecast in Local TV: గేమ్ ఛేంజర్ మూవీ టీంకి మరో చేదు అనుభవం ఎదురైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఫస్ట్ డే డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయినా తొలి రోజు ఈ సినిమా రూ.186 పైగా కోట్ల గ్రాస్ చేసింది. అయితే కలెక్షన్స్ విషయంలో మూవీ టీం ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటోంది. మరోవైపు గేమ్ ఛేంజర్ ను సినిమాను మొదటి నుంచి పైరసీ వెంటాడుతుంది. చిత్రీకరణ దశలోనే […]
RGV Comments on Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనుకున్న ఈ సినిమా కనీస వసూళ్లు కూడా రాబట్టలేకపోతుంది. అయితే ఫస్ట్ షో నుంచి డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తొలి రోజు రూ. 186 కోట్ల గ్రాస్ […]
Game Changer Team Approach Cyber Crime Police: గేమ్ ఛేంజర్ టీం పోలీసులను ఆశ్రయించింది. తాము అడిగినంద డబ్బు ఇవ్వకపోతే మూవీని లీక్ చేస్తామంటూ బెదిరించిన ముఠాపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది టీం. ఈ మేరకు సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా మూవీ విడుదలకు ముందు నిర్మాతలతో పాటు టీంలోని కీలక వ్యక్తులకు వాట్సప్, సోషల్ మీడియాలో బెదిరింపు మెసేజ్ లు పంపారు. డబ్బులు డిమాండ్ […]
Game Changer Box Office Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించని లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్‌లు నిర్మించారు. ఇందులో చరణ్ త్రీ షేడ్స్‌లో కనిపించారు. ఇందులో ఆయన చేసిన అప్పన్న పాత్ర ఆడియన్స్ బాగా ఆకట్టుకుంది. చరణ్ అప్పన్న పాత్రలో జీవించాడనే చెప్పాలి. ఆర్‌ఆర్‌ఆర్ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చరణ్ […]