
January 20, 2026
chagos islands: గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవడానికి అమెరికా ట్రంప్ పలు సాకులు చెబుతున్నారు. మరోసారి చాగోస్ దీవుల ప్రస్తావన తీసుకొచ్చారు. వాటిలా తాము గ్రీన్‌లాండ్‌ను వదులుకోలేమని తేల్చిచెప్పారు.

January 20, 2026
chagos islands: గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవడానికి అమెరికా ట్రంప్ పలు సాకులు చెబుతున్నారు. మరోసారి చాగోస్ దీవుల ప్రస్తావన తీసుకొచ్చారు. వాటిలా తాము గ్రీన్‌లాండ్‌ను వదులుకోలేమని తేల్చిచెప్పారు.
_1768910490176.jpg)
January 20, 2026
trump: ఫ్రెంచ్ వైన్లు, షాంపైన్లపై ఏకంగా 200 శాతం సుంకాలు విధిస్తానని ట్రంప్ బహిరంగంగానే హెచ్చరించారు. తన మాట వినకపోతే ఆర్థికంగా దెబ్బకొడతాననే సంకేతాలను ఆయన పంపారు.

January 19, 2026
donald trump:అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గాజా శాంతి మండలిని ఏర్పాటు చేశారు. ఈ మండలిలో భాగస్వామిగా చేరాలని భారత్‌కు ఆహ్వానం అందింది. దీనిలో ఇప్పటికే ఇండో-అమెరికన్, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాకు చోటు దొరికింది. మరోవైపు ఇందులో భాగస్వామ్యమయ్యేందుకు తమకూ ఆహ్వానం అందినట్లు పాకిస్థాన్ కూడా చెప్పడం గమనార్హం.

January 16, 2026
trump who received the nobel prize: వెనెజువెలా విపక్ష నేత మరియా కొరినా మచాడో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే ఆమె నోబెల్ శాంతి బహుమతిని సాధించిన విషయం తెలిసిందే. ఈ నోబుల్ శాంతిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు బహుకరించారు.

January 15, 2026
iran threats to trump: నిరసనకారులపై అణచివేతకు దిగుతోన్న ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యకు దిగడం తప్పేలా కనిపించడం లేదు. ఆందోళనకారులకు ముందు నుంచి మద్దతు తెలుపుతోన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు టెహ్రాన్‌పై దాడులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

January 13, 2026
us lawmaker introduces greenland annexation and statehood act bill: గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకునే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం అడుగులు వేస్తోంది. రిపబ్లికన్ పార్టీకి చెందిన చట్టసభ సభ్యుడు రాండీఫైన్ ‘గ్రీన్లాండ్ విలీనం-రాష్ట్ర హోదా’ పేరుతో బిల్లును ప్రవేశపెట్టారు.

January 12, 2026
iran protests:ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు కొనసాగుతున్నాయి. రోజు రోజుకు ఇరాన్ వ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఆందోళనకారులను సైన్యం పిట్టల్లా కాల్చి చంపుతునే ఉంది. ఈ నిరసనల్లో ఇప్పటివరకు 530మందికి పైగా మరణించారు. సుమారు 1000 మందికిపైగా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై దాడి చేస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ హెచ్చరికలపై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్రంగా స్పందించారు.

January 12, 2026
donald trump's sensational announcement: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు వైరల్‌గా మారింది. ఆ పోస్టుతో అంతర్జాతీయ రాజకీయాల్లో సంచలనానికి తెర లేపారు. తానను తాను వెనెజువెలా దేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు.

January 11, 2026
american attacks:సిరియాలో ఐసిస్ ఉగ్రవాదుల స్థావరాలపై అమెరికా దాడులు చేపట్టింది. ఉగ్రస్థావరాలే లక్ష్యంగా పెట్టుకుని విరుచుకుపడింది. దీంతో అమెరికా ఐసీస్ మరోసారి భారీ స్థాయిలో ప్రతీకార దాడులకు చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు జనవరి 10న సిరియా అంతటా ఐసిస్ స్థావరాలపై విస్తృత ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది.

January 11, 2026
mass shooting in america: అగ్రరాజ్యం యూఎస్‌లో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఈ కాల్పులలో 6మంది అక్కడికక్కడే మృతి చెందారు. శనివారం రాత్రి అమెరికాలోని మిసీసీసీ రాష్ట్రంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 6మంది మృతి చెందగా మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి.

January 10, 2026
donald trump sensational comments:గత కొద్ది రోజులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. గ్రీన్‌లాండ్‌ను ఎలాగైనా తమ సొంతం చేసుకుంటామని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్కిటిక్ ప్రాంతంలోని గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు బలప్రయోగానికైనా వెనుకాడమని ట్రంప్ స్పష్టం చేశారు

January 9, 2026
trump warning to iran: ఇరాన్ దేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసనలు చేపడుతున్నారు. తమ హక్కుల కోసం రోడ్లపైకి వచ్చిన సామాన్య నిరసనకారులపై ఇరాన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపితే చూస్తూ ఊరుకోబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
_1767860828041.png)
January 8, 2026
white house: గ్రీన్‌ల్యాండ్ కొనుగోలుపై అమెరికాలో క్రియాశీల చర్చలు నడుస్తున్నాయని ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన చర్చలు నడుస్తున్న వేళ వైట్ హౌస్ దీనిపై స్పందించింది. ఆర్కిటిక్ ప్రాంతంలోని గ్రీన్‌ల్యాండ్‌ను కొనుగోలు చేయడంపై డొనాల్డ్ ట్రంప్ చురుగ్గా చర్చిస్తున్నరని వైట్ హౌస్ స్పష్టం చేసింది.

January 8, 2026
trump tariffs: ఉక్రెయిన్‌లో యుద్ధం ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యాపై ఒత్తిడి పెంచేందుకే ద్వైపాక్షిక ఆంక్షల బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

January 7, 2026
us forces seize venezuelan oil tanker: వెనెజువెలాకు చెందిన ఓ చమురు నౌకను అమెరికా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆంక్షల కారణంగా ఉత్తర అట్లాంటిక్‌లో నిలిచిపోయిన ట్యాంకర్‌ను కొన్ని రోజులుగా ట్రంప్ సైన్యం వెంబడించాయి.
_1767763611897.jpg)
January 7, 2026
donald trump : అమెరికాలో జరిగే పలు అధికారిక కార్యక్రమాల్లో ట్రంప్ తన ఎన్నికల ర్యాలీల్లో వైఎంసీఏ పాటకు ట్రంప్ సరదాగా డ్యాన్స్ చేసిన వీడియోలు గతంలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన ఓ సమావేశంలో వాటి గురించి ట్రంప్ మాట్లాడారు. తన డ్యాన్స్‌ను అందరూ ఇష్టపడతారని కానీ... తన భార్యకు మాత్రం ఆ డ్యాన్స్ అస్సలు నచ్చదని ట్రంప్ సరదగా చెప్పుకొచ్చారు
_1767762044762.jpg)
January 7, 2026
why trump target venezuela: ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో డోనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న దూకుడు నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా వెనెజువెలాలో మదురో ప్రభుత్వంపై దాడి చేసిన ఉత్సాహంతో ఉన్న ట్రంప్, తదుపరి లక్ష్యంగా కొలంబియాను ఎంచుకున్నట్లు స్పష్టమవుతోంది.
_1767758448927.jpg)
January 7, 2026
pm modi not happy with me said donald trump: భారత సుంకాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత సుంకాలు కారణంగా ప్రధాని మోదీ తనతో సంతోషంగా లేరని.. కానీ తాను మాత్రం మోదీతో బాగానే ఉన్నానని ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.

January 6, 2026
key announcement by ambassador mike waltz: అమెరికా, వెనెజులాపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 40మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో అమెరికా రాయబారి మైక్ వాల్ట్జ్ కీలక ప్రకటన చేశారు. తాము వెనెజులాను ఆక్రమించలేదని స్పష్టం చేశారు. వెనెజులా వ్యవహారంపై సోమవారం న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు
_1767585586989.jpg)
January 5, 2026
trump warning to pm modi on trade tarrifs: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌పై మరోసారి సుంకాలను పెంచే అవకాశం ఉందని హెచ్చరించారు. రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోళ్లు చేస్తోంది. దీనిపై ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. భారత్‌పై త్వరలోనే మరిన్ని వాణిజ్య సుంకాలు విధిస్తామని మోదీకి ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.

January 3, 2026
trump sensational announcement: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. వెనెజువెలాపై దాడులు చేసింది తామేనని ప్రకటించారు. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మడురోపై పెద్దఎత్తున దాడిని సక్సెస్‌గా నిర్వహించినట్లు స్పష్టం చేశారు.

January 2, 2026
suhas subramanyam on india-us ties: అగ్రరాజ్యం అమెరికాకు రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ట్రంప్.. భారత్‌తో అనుసరిస్తున్న విధానాలను అమెరికా కాంగ్రెస్ సభ్యుడు సుహాస్ సుబ్రమణ్యం తప్పుబట్టారు.

December 30, 2025
trump reacts on putin residence drone attack: రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసంపై జరిగిన డ్రోన్ల దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి గురించి పుతిన్ తనతో మాట్లాడినట్లు ట్రంప్ తెలిపారు. ఇలాంటి సంఘటలను తాను ఉపేక్షించనని పేర్కొన్నారు
_1766472539743.jpg)
December 23, 2025
us needs greenland for national security trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2025లో గ్రీన్‌ల్యాండ్‌ను జాతీయ భద్రత కోసం కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తున్న విషయం తెలిసందే. ఈ నేపథ్యంలో లూసియానా గవర్నర్ జెఫ్ లాండ్రీని గ్రీన్ ల్యాండ్‌కు ప్రత్యేక దూతగా నియమించాడు. దీంతో అతనిపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలపై ట్రంప్ స్పందించాడు. అమెరికాకు జాతీయ భద్రత నిమిత్తం గ్రీన్లాండ్ కావాలన్నారు. మాకు ఖనిజాలు అవసరం లేదన్నారు.
_1765867194269.jpg)
December 16, 2025
donald trump sues bbc for defamation: ప్రముఖ మీడియా సంస్థ బీబీసీకి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ షాక్ ఇచ్చాడు. అమెరికాలోని క్యాపిటల్ హిల్‌పై దాడి సందర్భంగా 2021లో డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రసంగాన్ని తప్పుడు అర్థం వచ్చేలా బీబీసీ మార్చేసింది. ఈ ఘటనలో బీబీసీ చిక్కుల్లో పడిన విషయం తెలిసిందే. దీంతో ఆ సంస్థపై ట్రంప్ పరువు నష్టం దావా చేశారు. తన ప్రసంగాన్ని తప్పు ప్రచరించునందుకు 10 బిలియన్ డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు ట్రంప్
January 20, 2026

January 20, 2026

January 20, 2026

January 20, 2026

January 20, 2026
_1768911533197.jpg)