Home / director shankar
Director Shankar Gets Relief in Court: స్టార్ డైరెక్టర్ శంకర్‌కు మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. కాపీ రైట్ కేసులో ఆయన ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే. రోబో మూవీ కథ విషయంలో ఆయన కాపీరైట్ ఉల్లంఘనలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. కాపీ రైట్కి పాల్పడ్డారా? లేదా? అనే దానిపై నివేదిక ఇవ్వాలని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII)ని ఆదేశిచింది. అయితే ఎఫ్టీఐఐ తన నివేదికలో డైరెక్టర్ శంకర్ […]
Director Shankar Reacts on Copyright Case: ప్రముఖ డైరెక్టర్ శంకర్ ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) జప్తు చేసిన విషయం తెలిసిందే. ‘ఎంథిరన్’ (Robo Movie) సినిమాకు సంబంధించ కాపీ రైట్ కేసులో ఆయనకు సంబంధించి దాదాపు రూ. 10 కోట్ల స్థిరాస్తులను ఈడీ అలాచ్ చేసింది. దీనిపై డైరెక్టర్ శంకర్ స్పందించారు. తన స్థిరాస్తులను అటాచ్ చేయడంపై డైరెక్టర్ శంకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టు తీర్పును పక్కనపెట్టి ఈడీ ఇలాంటి చర్యలకు పాల్పడటం […]
ED Attaches Director Shankar Rs 10Cr Worth Assets: స్టార్ డైరెక్టర్ శంకర్ చిక్కుల్లో పడ్డారు. మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED)ఆయన ఆస్తులను జప్తు చేసింది. దాదాపు రూ. 10 కోట్ల 11 లక్షల ఆస్తులను ఈడీ మనీలాండరింగ్ కేసులో అటాచ్ చేసింది. ఈ మేరకు ఈడీ ప్రకటన ఇచ్చింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ నెల 17న ఆయన ఆస్తులను జప్తు చేసినట్టు ఈడీ ప్రకటించింది. ఒక సినిమా కాపీరైట్ ఉల్లంఘటనకు […]