Home / Devendra Fadnavis
దేవేంద్ర ఫడ్నవీస్.. మహారాష్ట్ర రాజకీయాల్లో చాలా పెద్ద పేరు. గతంలో సీఎంగా ఇపుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. దేశంలోని పలు ప్రాంతాల ప్రజలకు కూడా ఈ పేరు సుపరిచితమే. అయితే ఫడ్నవీస్ మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లాలో డిప్యూటీ సీఎంగా కాకుండా కొన్ని 'విచిత్రమైన' కారణాల వల్ల బాగా ప్రాచుర్యం పొందుతున్నారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘ఆదిపురుష్’శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ తో పాటు సినీ, రాజకీయ ప్రముఖులంతా చిత్రబృందానికి ‘ఆల్ ది బెస్ట్’ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్, ఒక క్రిమినల్ కేసులో జోక్యం చేసుకోవాలని కోరుతూ తనకు రూ.1 కోటి లంచం ఇవ్వడానికి ప్రయత్నించారని ఆరోపిస్తూ ఒక మహిళా డిజైనర్‌పై కేసు దాఖలు చేసింది.
దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతిపై విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయనున్నట్లు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు.
నిత్యం తన ప్రకటనలతో వార్తల్లో నిలిచే పతంజలి అధినేత, యోగా గురువు బాబా రామ్‌దేవ్ వివాదాస్పద వ్యాఖ్య చేశారు.
మంగళవారం ఉదయం ముంబయిలోని రాజ్‌భవన్‌లో జరిగిన మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ మొదటి దశలో 18 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ మంత్రులతో ప్రమాణం చేయించారు. బీజేపీ నుంచి మంత్రి మండలిలో చేరిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గిరీష్ మహాజన్,
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కేబినెట్ విస్తరణ రంగం సిద్దం చేశారు. ఈ నెల 10వ తేదీ నుంచి రాష్ర్ట అసెంబ్లీ సమావేశం కానున్న నేపథ్యంలో రేపు ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం జరుగనుంది. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు హోంశాఖ లభించే అవకాశం ఉందని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.