Home / CS
Telangana CS : తెలంగాణ రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి కె. రామృష్ణారావు నియమితులయ్యారు. ఈ నెలాఖరున శాంతి కుమారి ఉద్యోగ విరమణ కానున్నారు. దీంతో రామృష్ణారావుకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 1990 ఐఏఎస్‌కు బ్యాచ్చెందిన రామకృష్ణారావు తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఆర్థికశాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రామకృష్ణారావు వచ్చే ఆగస్టులో ఉద్యోగ విరమణ కానున్నారు. ప్రస్తుతం ఉన్న ఐఏఎస్‌ల్లో సీనియర్‌గా ఉన్నారు. ఆర్థికశాఖలో ఈయన చేసిన […]