Home / CM Revanth Reddy
CM Revanth Reddy : టీడీఆర్ పేరుతో రూ.వేల కోట్లు కొల్లగొట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ టీమ్ సన్నద్ధం అవుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో చిట్‌చాట్‌లో మట్లాడారు. నగరంలో ఉన్న టీడీఆర్ షేర్లను కొంతమంది రేవంత్‌రెడ్డి అనుచరులు కొంటున్నారని ఆరోపించారు. త్వరలోనే ఎఫ్ఎస్ఐ అమలు చేసి టీడీఆర్‌ను అడ్డగోలు ధరకు అమ్మేందుకు కుట్ర జరుగుతోందన్నారు. అసెంబ్లీ జరుగుతుండగానే ఈ-కార్ రేసింగ్ కేసులో తనకు మరోసారి నోటీసులు ఇస్తారని భావిస్తున్నానని […]
CM Revanth Reddy : ప్రత్యేక రాష్ట్రం కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ ఎన్నో త్యాగాలు చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. బాపూజీ చనిపోతే బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కనీసం చూసేందుకు కూడా వెళ్లలేదని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి తర్వాత టెక్స్టైల్ వర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. దానికి దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టామని ఈ సందర్భంగా సీఎం గుర్తుచేశారు. ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కూడా బాపూజీ పేరు పెట్టనున్నట్లు స్పష్టం […]
CM Revanth Reddy : తెలంగాణలో మహిళల సమగ్ర వికాసమే ధ్యేయంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం మహిళా శక్తి పథకం కింద పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశంలోనే తొలిసారి మహిళా సంఘాల నిధుల ద్వారా ఆర్టీసీ అద్దె బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ ఇవాళ ప్రారంభించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తొలి […]
CM Revanth Reddy : దేశాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం అవసరమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇవాళ హైదరాబాద్ కోఠిలో చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. మహిళా విశ్వవిద్యాలయానికి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టుకోవడం వల్ల రాష్ట్రానికి గొప్ప కీర్తి లభిస్తోందని ఆకాంక్షించారు. అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీలతో ఐలమ్మ యూనివర్సిటీ పోటీపడాలని విద్యార్థులు, ప్రొఫెసర్లకు పిలుపునిచ్చారు. అన్నిరంగాల్లో మహిళా యూనివర్సిటీ విద్యార్థులు రాణించి మాజీ […]
Revanth Reddy on Delimitation : దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన డీలిమిటేషన్ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. డీలిమిటేషన్‌పై చర్చ జరిపేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దక్షిణాదిలో ఏ ఒక్క రాష్ట్రంలో బీజేపీ పార్టీ నేరుగా అధికారంలో లేదని, ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ అంశాన్ని తెరపైకి తెచ్చినట్లు ఆరోపించారు. ఢిల్లీలో ఇండియా టుడే నిర్వహించిన కాంక్లేవ్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి వ్యతిరేకత.. డీలిమిటేషన్‌కు దక్షిణాది రాష్ట్రాల నుంచి […]
CM Revanth Reddy Announcement about new ration cards: ఉగాది పండుగ నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కొత్త రేషన్ కార్డు నమూనాను సీఎం రేవంత్ రెడ్డి ఫైనల్ చేశారు. లేత నీలి రంగులో ఈ కొత్త రేషన్ కార్డును తయారు చేయాలని ఆదేశించారు. కార్డుపై సీఎం, పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలు ఉంటాయి. రేషన్ కార్డుపై ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ఏర్పాటు […]
Women’s Groups to Provide Buses to RTC: మహిళలకు రేవంత్ రెడ్డి సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. అంతర్జాతీయ మహిళా దినో త్సవం సందర్భంగా రాష్ట్రంలోని పేదింటి మహిళలకు అద్దె బస్సులు కేటాయించనుంది. ఇందులో భాగంగానే మహిళా సంఘాలకు స్వయం ఉపాధిలో భాగంగా ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇందుకు సంబంధించిన జీఓను ప్రభుత్వం జారీ చేసింది. తొలి విడతలో 150 మహిళా సమాఖ్యలకు 150 ఆర్టీసీ అద్దెబస్సులు కేటాయించనుంది. […]
CM Revanth Reddy says Telangana Plays Key Role in National Defense: దేశ రక్షణలో తెలంగాణ పాత్ర కీలక పాత్ర అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలిలోని మైదానంలో డీఆర్డీఓ ఆధ్వర్యంలో జరిగిన ‘విజ్ఞాన్ వైభవ్’ ప్రదర్శనలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. దేశ రక్షణ బాధ్యత యువతపైనే ఉందని, దేశ రక్షణలో తెలంగాణ పాత్ర కీలకంగా ఉందన్నారు. […]
Telangana CM Revanth Reddy Inaugurates HCL Tech Cente In Madhapur: తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ హెచ్‌సీఎల్ హైదరాబాద్ నగరంలో కొత్త క్యాంపస్ ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందులో భాగంగానే గురువారం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో హెచ్‌సీఎల్ టెక్ కొత్త క్యాంపస్‌ను ప్రారంభించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా కొత్త క్యాంపస్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. […]
CM Revanth Reddy Good News For farm laborers: మహా శివరాత్రి పండగ పూట రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల చేసింది. ఈ మేరకు ఉపాధి కూలీల ఖాతాల్లోకి రూ.6వేలు జమ చేసింది. ఎన్నిలక కోడ్ అమలులో లేని ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో మండలానికి ఒక గ్రామం ఎంపిక చేసి రైతుల ఖాతాల్లోకి రూ.6వేల చొప్పున నగదు జమ చేసింది. రాష్ట్రంలో మొత్తం ఇప్పటివరకు […]