Home / CM Revanth Reddy
Harish Rao : సీఎం రేవంత్‌రెడ్డిని ఇవాళ అసెంబ్లీలో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఎమ్మెల్యే పద్మారావు కలిశారు. మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబ సమేతంగా సీఎంను కలిశారు. మెడికల్ కళాశాల సీట్ల పెంపు కోసం సీఎం రేవంత్‌ను కలిసినట్లు ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డి తెలిపారు. సమావేశంలో పలు కీలక అంశాలపై హరీశ్‌రావు చర్చించారు. భేటీ అనంతరం మీడియాతో హరీశ్‌రావు మాట్లాడారు. సీతాఫల్మండి జూనియర్, డిగ్రీ కళాశాల విషయంలో పద్మారావుతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశానని చెప్పారు. […]
SC Classification : ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దళితులకు కాంగ్రెస్ అండగా ఉంటోందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. పార్టీ, ప్రభుత్వంలో ఎస్సీలకు ఎన్నో అవకాశాలు ఇచ్చిందని గుర్తుచేశారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడారు. బాబూ జగ్జీవన్‌రామ్‌కు కేంద్రంలో వివిధ శాఖల బాధ్యతలు అప్పగించి గౌరవించిందని గుర్తుచేశారు. దేశంలోనే తొలిసారిగా ఎస్సీ వ్యక్తి దామోదరం సంజీవయ్యను ముఖ్యమంత్రిగా చేసిన ఘనత […]
Revanth Reddy : బీసీ రిజర్వేషన్ బిల్లుకు అసెంబ్లీ ఆమెదం తెలిపింది. దీంతో బీసీ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి బీసీ సంఘాలు ధన్యవాదాలు తెలిపాయి. బీసీ రిజర్వేషన్ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపిన సందర్భంగా మంగళవారం అసెంబ్లీలో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం సీఎం రేవంత్ బీసీ సంఘాల నేతలతో మాట్లాడారు. ఈ అభినందనలు తనకు కాదని, రాహుల్ గాంధీకి అందాలన్నారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా అధికారంలోకి వచ్చిన […]
Rajiv Yuva Vikasam : రాజీవ్ యువ వికాసం పథకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. అసెంబ్లీ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, పార్టీ నేతలతో కలిసి పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మొదటి సంవత్సరంలోనే 54 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం చెప్పారు. భారీ సంఖ్యలో ఉద్యోగాలు ఇచ్చిన […]
Revanth Reddy : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే పేరుపై యూనివర్సిటీలు, సంస్థలు ఉంటే పరిపాలనా పరమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సమస్యను పరిష్కరించేందుకే తెలంగాణలోని యూనివర్సిటీలు, సంస్థలకు రాష్ట్రానికి సంబంధించిన పేర్లు పెడుతున్నామని చెప్పారు. ఇవాళ శాసనసభలో ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్, తెలుగు వర్సిటీ పేరు మార్పు తదితర బిల్లులు ప్రవేశపెట్టిన నేపథ్యంలో సీఎం మాట్లాడారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కేంద్రానికి ప్రతిపాదిస్తున్నట్లు […]
CM Revanth Reddy : ఉమ్మడి వరంగల్ తనకు ఎంతో అభిమానమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఈ గడ్డ నుంచే ఎన్నో పోరాటాలు జరిగాయని గుర్తుచేశారు. వరంగల్‌కు విమానాశ్రయం తీసుకొస్తానని లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం సాధించామని చెప్పారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో రూ.800 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శివునిపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. కేసీఆర్ రూ.8.29లక్షల అప్పును […]
CM Revanth Reddy : స్టేచర్‌పై తాను మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నానని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ ఆయన మండలిలో మాట్లాడారు. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేలు సభ్యులు కూడా ప్రభుత్వ ఉద్యోగులేనని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా కేసీఆర్ రూ.57 లక్షల జీతం తీసుకుంటున్నారని, అసెంబ్లీకి రావటం లేదన్నారు. ప్రభుత్వానికి సూచనలు […]
Telangana Assembly : కులానికి ఎక్కడా స్టేచర్ ఉండదని, మీకు మీరుగా స్టేచర్‌ను ఆపాదించుకోవద్దని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో భాగంగా మాట్లాడారు. గవర్నర్‌ను గౌరవించడం లేదని, స్పీకర్‌ను బీఆర్ఎస్ సభ్యులు గౌరవించడం లేదని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలు ఎందుకిలా బరితెగిస్తున్నారని మండిపడ్డారు. అజ్ఞానాన్నే విజ్ఞానం అనేలా వ్యవహరిస్తున్నారన్నారు. కులానికి స్టేచర్ ఉండదని, ఒక్క పదవికి మాత్రమే స్టేచర్ ఉంటుందని, […]
CM Revanth Reddy : తనకు గాంధీ కుటుంబంతో మంచి అనుబంధం ఉందని, ప్రతిఒక్కరికీ ఫొటోలు దిగి చూపించాల్సిస అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇవాళ ఢిల్లీలో నియోజకవర్గాల డీమిలిటేషన్, త్రిభాషా అంశాలపై ఆయన తమిళ మంత్రి కేన్ నెహ్రూ, డీఎంకే ఎంపీ కనిమొళి, డీఎంకే నేతతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు. ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన ప్రతిపక్ష నేత ఫామ్‌హౌజ్‌కే పరిమితం అవుతున్నారని కామెంట్ చేశారు. ఇప్పటికైనా కేసీఆర్ […]
Revanth reddy, Appointment letters for 1,532 people : నిరుద్యోగ సమస్య ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లిందని, ప్రత్యేక రాష్ట్ర సాధనలో నిరుద్యోగులు క్రియాశీల పాత్ర పోషించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమానికి నిరుద్యోగులు పునాదులుగా మారారని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉద్యమంపై బాధ్యత లేక నిరుద్యోగ సమస్యకు పరిష్కారం దొరకలేదన్నారు. గత ప్రభుత్వ పెద్దల ఉద్యోగాలు తీస్తేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని తాను చెప్పినట్లు గుర్తుచేశారు. హైదరాబాద్ […]