Home / Chennai
IND vs AUS 3rd ODI: మూడో వన్డేలో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయింది. ఓ దశలో విజయం దిశగా సాగుతున్న మ్యాచ్ లో వెనువెంటనే వికెట్లు పడ్డాయి. ఈ మ్యాచ్ లో మరోసారి సూర్య కుమార్ డకౌట్ గా వెనుదిరిగాడు.
IND vs AUS 3rd ODI: భారత్ తో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా 269 పరుగులకు ఆలౌట్ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. 49 ఓవర్లలో ఆలౌట్ అయింది. ఓ దశలో భారీ స్కోర్ చేసేలా కనిపించిన ఆసీస్.. వరుస వికెట్లు కోల్పోయింది.
‘నా శరీరం గురించి కొంతమంది అదే పనిగా వ్యాఖ్యలు చేస్తున్నారు. నల్లగా ఉన్నానని, నదురు బట్టతల లాగా ఉంటుందని ఎగతాళిగా చేస్తున్నారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు
తమిళనాడు అసెంబ్లీలో అధికార డీఎంకే నేతృత్వంలోని ప్రభుత్వానికి, గవర్నర్ ఆర్ఎన్ రవికి మధ్య వాగ్వాదం తరువాత చెన్నైలో డీఎంకే నేతలు పోస్టర్ వార్ కు దిగారు
రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని మాత్రమే రికార్డు చేయాలని స్పీకర్ను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కోరడంతో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి సోమవారం అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ ) తెలంగాణ ప్రభుత్వానికి రూ.900 కోట్ల భారీ జరిమానా విధించింది. కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసింది.
ప్రముఖ నటుడు శరత్ కుమార్ అస్వస్థతకు గురయ్యారు. ఆయనను కుటుంబ సభ్యులు చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు.
అహ్మదాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న నవజీవన్ ఎక్స్ప్రెస్ రైలులో గూడూరు జంక్షన్ సమీపంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
భార్యాభర్తలన్నాక గొడవలు సహజం. కొన్నిసార్లు చిన్నచిన్న విషయాలే పెద్ద ఘర్షణలకు తావిస్తాయి. అయితే అక్కడ ఎవరు క్షణికావేషానికి లోనైనా కానీ భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఇలాంటి కోవకు చెందిన ఘటనే చైన్నైలో ఒకటి చోటుచేసుకుంది. బిర్యానీ విషయంలో వృద్ధ దంపతుల మధ్య చెలరేగిన తగాదా భార్యకు నిప్పంటించేలా చేసింది. మరి ఈ ఘటన ఎక్కడ ఎప్పుడు జరిగిందో చూసేద్దాం.
సినీపరిశ్రమ నాట విషాదం చోటుచేసుకుంది. తన ఆత్మహత్యకు ఎవరు బాధ్యులు కారంటూ ఓ యువనటి రాసిన సూసైడ్ నోట్ ఇండస్ట్రీలో కలకలం రేపింది.