Home / Chennai
మిచౌంగ్ తుపాను ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, నాగపట్నం, తిరువళ్లూరు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయింది.చెన్నైలోని చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి.
స్వాధీనం చేసుకున్న గంజాయిని ఎలుకలు తిన్నాయని పోలీసులు పేర్కొనడంతో 22 కిలోల గంజాయిని కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తులను కోర్టు నిందితులను నిర్దోషులుగా ప్రకటించిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి వివరాలివి.
ఒడిశా లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో క్షేమంగా బయటపడిన ప్రయాణికుల కోసం రైల్వే శాఖ స్పెషల్ ట్రైన్ ను ఏర్పాటు చేసింది. దాదాపు 250 మంది ప్రయాణికులను ప్రత్యేక రైలులో చెన్నైకి పంపుతున్నట్టు రైల్వే అధికారులు వెల్లడించారు.
చెన్నై లో ఆదివారం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షా కేంద్రం వద్ద పరీక్ష రాయడానికి వచ్చిన అమ్మాయిని తన బ్రా తొలగించాలంటూ నిర్వాహకులు బలవంతం చేసారని ఒక జర్నలిస్టు చేసిన ట్వీట్ సంచలనం కలిగించింది.
తమిళ ఇండస్ట్రీలో నటుడు, దర్శకుడు, నిర్మాతగా మనోబాల రాణించారు. ఆయన తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచతమే.
ఎండలో, ఇసుకలో విశ్రాంతి తీసుకోవడానికి మరియు చల్లని బీరును ఆస్వాదించడానికి, పాండిచ్చేరి చాలా కాలంగా ఇష్టమైన పర్యాటక కేంద్రంగా ఉంది. ఈ నగరం యొక్క పర్యాటకాన్ని విస్తరించే ప్రయత్నంలో, కాటమరాన్ బ్రూయింగ్ కో. పట్టణాన్ని అన్వేషించే పర్యాటకులకు ప్రత్యేకమైన అనుభూతిని అందించే 'బీర్ బస్'ను ప్రారంభించింది.
CSK vs RR: చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి.టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకుంది.
అక్రమ డ్రగ్స్ మరియు ఆయుధ వ్యాపార రాకెట్‌పై అణిచివేతలో భాగంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) చెన్నైలోని అనుమానితులకు చెందిన పలు ప్రదేశాలలో దాడులు నిర్వహించి ఒక వ్యక్తిని అరెస్టు చేసింది.
ఐపీఎల్ 2023 భాగంగా లో మరో సమరానికి రంగం సిద్ధమైంది. చెన్నై చెపాక్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ ఢీ కొట్టనుంది.
IND vs AUS 3rd ODI: మూడో వన్డేలో టీమిండియా ఓటమి పాలైంది. దీంతో 2-1 తో సిరీస్ ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. మెుదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 269 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో భారత్ తడబడింది.