Home / bhagavath geetha slokam
కేన్స్ 2025 ఫెస్టివల్ ఘనంగా జరుగుతోంది. ఇందులో ఐశ్వర్యరాయ్ ఐకాన్ గా నిలిచింది. మొన్న జరిగిన కార్యక్రమంలో సింధూర్ తో కనిపించగా, ఈ రోజు భగవద్గీత లోని స్లోకాన్ని తన దుపట్టాలో భాగం చేసుకుంది. ఇది బనారస్ లో చేతితో తయారు చేసినదిగా ఆవిడ డిజైనర్ గౌరవ్ గుప్తా తెలిపారు. దీంతో ప్రపంచానికి బలమైన స్టేస్మెంట్ ఇచ్చారు. సింధూర్ ధరించడం వలన భారత్ ఉగ్రవాదులకు తగిన బుద్ది చెప్పిందని చెప్పకనే చెప్పారు. ఇక భగవద్గీత స్లోకంతో భారతీయ […]