Home / Bhadradri Kothgudem
Bhadradri: దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ ముమ్మరంగా కొనసాగుతోంది. అందులో భాగంగా తెలంగాణ- ఛత్తీస్ గఢ్ సరిహద్దులో భద్రతా బలగాలు అణువణువు జల్లెడ పడుతున్నాయి. కాగా ఈ మధ్య కాలంలో కర్రెగుట్టలు, నారాయణపూర్ మాధ్ అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో పదుల సంఖ్యలో మావోయిస్టులు, మావోయిస్టు నేతలు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన మావోయిస్టుల్లో పలువురిపై భారీగా రివార్డులు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లొంగిపోయిన మావోయిస్టులకు తక్షణ ఆర్థిక సాయం […]
4 Crore worth Ganja Seized in Bhadradri Kothagudem: వ్యాన్ లో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు వద్ద పోలీసులు పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో జూలూరుపాడు పోలీసులు, సీసీఎస్ పోలీసులు కలిసి తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో ఖమ్మంవైపు వెళ్తున్న ఐచర్ వ్యాన్ ను పరిశీలించగా అందులో రూ. 4. 15 కోట్ల విలువైన సుమారు 830 కేజీల గంజాయిని గుర్తించారు. ఎవరికీ అనుమానం రాకుండా ఐచర్ వ్యాన్ వెనుక […]