Home / balochistan
Balochistan bus attack: తలా తోకా లేని నిందలు వేయడంలో పాకిస్తాన్ దిట్ట. అసలు పాకిస్తాన్ ను ఆ దేశాధినేతలు తలకాయపెట్టి నడిపిస్తున్నారా లేదా అన్నదే సందేహం. తాజాగా పాకిస్తాన్ లో ఓ పాఠశాల బస్సుపై ఆత్మాహుతి దాడి జరిగింది. తోచిందే తడవుగా పిల్లల బస్సుపై భారత్ ఆత్మాహుతి దాడి చేసిందని గగ్గోలు పెడుతోంది. దీంతో భారత్ తీవ్రంగా ఖండించింది. చేతగానితనాన్ని పక్కవారిపై వేయడం పాక్ కు వెన్నతో పెట్టిన విద్య. ప్రపంచం దృష్టిని మరల్చడానికి ఆరోపణలు […]
Assam CM Himanta Biswa Sarma on Pakistan- Balochistan: పాకిస్థాన్‌లోని బలోచిస్థాన్ ప్రావిన్స్ స్థితిగతులపై అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. కల్లోలిత బలోచిస్థాన్ ప్రావిన్స్‌లో అపారమైన ఖనిజ సంపద ఉన్నదని, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఇంకా ఆ ప్రాంతం అభివృద్ధి చెందలేదన్నారు. ఈ నేపథ్యంలోనే బలోచిస్థాన్ ప్రావిన్స్ దశాబ్దాలుగా ఆర్థిక, రాజకీయ దోపిడీకి గురవుతోందని సీఎం పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం హిమంత తన ‘ఎక్స్’ ఖాతాలో ట్వీట్ చేశారు. […]
Balochistan big shock to Pakistan, announcement for Indepent Country: పాకిస్థాన్‌కు బిగ్ షాక్ తగిలింది. బలూచిస్థాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించింది. ఈ మేరకు పాక్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా అవతరించినట్లు ప్రకటించింది. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామంటూ క్వెట్టాలో జాతీయ చిహ్నం, కొత్త పార్లమెంట్ ఫొటోలు, జాతీయ గీతాన్ని షేర్ చేసింది. అంతేకాకుండా భారత్ సహా ఇతర దేశాలు తమ దేశంలో ఎంబసీలు ఏర్పాటు చేయాలని కోరింది. ఇదిలా ఉండగా, పాక్ […]
Operation Sindoor Effect on Pakistan, Baloch Rebels Hoist Flags of Liberation: ‘ఆపరేషన్ సిందూర్’తో పాకిస్తాన్ ఫ్యూజులు ఎగిరిపోయిన సమయంలో బలూచిస్తాన్ వేర్పాటు వాదులు విజృంభించారు. పాకిస్తాన్ భద్రతా బలగాలపై భీకర దాడులు చేశారు. బలూచ్ ప్రాంతంలో పాకిస్తాన్ జెండాలు పీకి పందిరివేశారు. ఇదే అదను చూసి పాకిస్తాన్ కు దెబ్బకొట్టారు. అంతిమంగా పాకిస్తాన్ కబంధ హస్తాల నుంచి బలూచిస్తాన్‌కు విముక్తి లభించింది. ఈ నేపథ్యంలో బలూచిస్తాన్ ఎపిసోడ్ ప్రభావం పాకిస్తాన్ పై దారుణంగా […]
Balochistan: స్వతంత్ర దేశం దిశగా బలూచిస్తాన్ అడుగులు వేస్తుంది. సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. పాకిస్తాన్ చెర నుంచి త్వరలోనే విముక్తి అంటూ బలూచిస్తాన్ లీడర్ మిర్ యార్ బలూచ్ ఓ ప్రకటన విడుదల చేశారు. పాకిస్తాన్ పనై పోయిందని.. ఇక తమకు స్వతంత్రం వచ్చినట్టేనని బలూచిస్తాన్ ప్రకటించింది. అంతేకాకుండా సొంత కరెన్సీ, పాస్ పోర్టు జారీ చేసే అధికారాలు త్వరలోనే బలూచిస్తాన్‌కు వస్తారని ప్రకటనలో పేర్కొంది. ఈ నేపథ్యంలో బలూచిస్తాన్‌ను స్వతంత్ర దేశంగా […]
Balochistan: పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్- పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తలు నెలకొన్నాయి. కాగా ఉగ్రదాడి వెనుక దాయాది హస్తం ఉన్నట్టు భారత్ బలంగా ఆరోపిస్తోంది. దాడికి పాక్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి పాల్పడిన వారిని, అందుకు సహకరించిన వారిని వదిలిపెట్టమని చెప్పారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ పై భారత్ అనేక రకాలుగా చర్యలకు దిగింది. దీంతో పాకిస్తాన్ కు యుద్ధ భయం పట్టుకుంది. మరోవైపు పాకిస్తాన్ […]