Home / Ayodhya
2024లో రామ భక్తులను స్వాగతించేందుకు అయోధ్య రామమందిరం సిద్ధమైంది. జనవరిలో సంక్రాంతికి రామ్ లల్లా విగ్రహాల ప్రతిష్టాపన అనంతరం ఆలయంలోకి భక్తుల సందర్శనానికి అనుమతి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రామజన్మభూమి తీర్ధ్ క్షేత్ర సభ్యుడు, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ పేర్కొన్నారు.
అయోధ్యలో దీపావళి సంబురాలు అంబరాన్నంటాయి. వెలుగుజిలుగుల కాంతుల నుడుమ అయోధ్య దేదీప్యమానంగా వెలిగిపోయింది. దీపావళి సందర్భంగా అయోధ్య రాముడిని ప్రధాని మోదీ దర్శించుకున్నారు.
దీపావళి వేడుకల కోసం ఆయోద్య ముస్తాబైంది. ప్రధాని నరేంద్రమోదీ అయోధ్యలో దీపావళి వేడుకల్లో మోదీ పాల్గొననున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు.
ప్రభాస్ ఫ్యాన్స్, సినీ లవర్స్ ఎంతగానో ఎదురుచూసిన ‘ఆది పురుష్’టీజర్ వచ్చేసింది. రామాయణం ఇతివృత్తంగా తెరకెక్కనున్న ఈ సినిమా టీజర్‌ను అయోధ్యలో ఆదివారం సాయంత్రం మూవీ యూనిట్ విడుదల చేసింది.
అయోధ్య సమీపంలో ఒక వ్యక్తి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు గుడి కట్టి పూజలు చేస్తున్నాడు. అయోధ్య-గోరఖ్‌పూర్ హైవే పై భరత్‌కుండ్ సమీపంలోని యోగి ఆదిత్యనాధ్ ఆలయం ఉంది. మౌర్య అనే వ్యక్తి ఈ ఆలయాన్ని నిర్మించి పూజలు చేస్తున్నారు.
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి రూ. 1,800 కోట్ల అంచనా వ్యయం అవుతుందని నిర్మాణ బాధ్యతలు చేపట్టిన ట్రస్టు అధికారులు తెలిపారు.