Home / AP SSC Hall Tickets
AP 10th Hall Tickets 2025 released: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్, టెన్త్ హాల్ టికెట్స్‌కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. తాజాగా, పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను మధ్యాహ్నం 2 గంటలకు విద్యాశాఖ విడుదల చేసింది. ఈ మేరకు విడుదల చేసిన హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ https://bse.ap.gov.in/ నుంచి డౌన్ లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వ వాట్సాప్ 9552300009 సర్వీస్ ‘మన మిత్ర’లో ఎడ్యుకేషన్ సర్వీసెస్ సెలక్ట్ […]