Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ తమన్నా లేటెస్ట్ ఫొటోస్
తమన్నా, టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. మిల్కీ బ్యూటీ అని పిలుచుకుని ఈ అందాల తారకు తెలుగు నాట అభిమానులు ఎక్కువే. పలు హిట్ చిత్రాలు నటింటి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. మరి ఈ బ్యూటీ లేటెస్ట్ ఫొటోస్ చూసేద్దామా.

ఎర్రచీరలో మిల్కీ బ్యూటీ అందాలు

మోడ్రన్ మహాలక్ష్మిగా

దటీస్ తమన్నా

ఎంతందంగా ఉన్నవా తమన్నా నువ్వు

ఈ అందాన్ని పొగడతరమా

ముద్దుగుమ్మ అందాలు

tamannah bhatiya

ఏ ఫోజు పెట్టి ఆ లెక్కే వేరబ్బా

కుర్రకారుకు మతిపోదా ఈ అందం చూస్తే

పిక్ బ్యాక్ కాంబినేషన్లో మిల్కీ బ్యూటీ ర్యాంప్ వాక్

తమన్న